← Kembali
🎵

Aafat (From "Liger ")

Album: Tanishk Bagchi Durasi: 2:44

తేనె కళ్ళతోటి పిల్లగాడు పట్టేసిండే

మందు పెట్టేసిండే

మంట పుట్టించిండే

ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోన నాటేసిండే

నాలో దూరేసిండే

నన్నే మార్చేసిండే

హే తెలిసిందే చేసి, నన్నంటావ్ ఏంది

నా lovely lollypop

जवानी तेरी आफ़त

जवानी तेरी आफ़त

जवानी तेरी आफ़त

जवानी तेरी आ, आ

(भगवान के लिए छोड़ दो मुझे)

నన్నే ఇచ్చుకుంటాను

గిల్లి గిచ్చుకుంటాను

పంటి గాటుతోటి పచ్చబొట్టు పెట్టుకుంటాను

నిన్నే కప్పుకుంటాను

చుట్టూ తిప్పుకుంటాను

నాలో నొప్పులేంటో, తిప్పలేంటో చెప్పుకుంటాను

హే నువ్ అడిగావంటే, కాదంటానేంటే

నువ్వే నా లబ్ డబ్

जवानी तेरी आफ़त

जवानी तेरी आफ़त

जवानी तेरी आफ़त

जवानी तेरी आ, आ

(छोड़ दो छोड़ दो छोड़ दो मुझे)

जवानी तेरी आफ़त