🎵

Freak Pilla

Album: Lovers Day (2019) Durasi: 3:21

Listen to the story of a lovely freaky boy

Not just a story

It's the feeling of the boy

He wants to make the girl feel the love for his own story

But the girl never stays to hear the words

The boy just singing the story

Oh my god పోయా

పిల్లతో ప్రేమలో నే పడిపోయా

చక్కని కన్నులు చూడక చప్పున గుండెల్లో

Loveను నాటుకు పోయా

తామర పూవల్లే ఎర్రని పెదవులు ఏం అందం మెరుపులా

నవ్వుల్నీ విసిరినా నిమిషం ఆ చోటే తడబడిపోయా

Post అయిపోయి

ఇక్కడ life-e waste అయింది

ఆమె hate you అందొక మాటే

Scene మొత్తం dark అయ్యింది

One side love ఏంటాలియా

Not simple matter

Chumma just try to feel it

Wonderful feeling ఆలియా

First time it's boring

Next time you'll get the feeling

It's time to break it

Life is so thrilling ఆలియా

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా

హే పిల్లా

హే పిల్లా

హే పిల్లా freak పిల్లా

హే పిల్లా

హే పిల్లా

హే పిల్లా

హే పిల్లా freak పిల్లా

పొద్దున్నే bus stop కి వెళ్లాను

Full get-upలో వెళ్లాను

Watchలో ముళ్ళనే చూసాను

ఆమెప్పుడొస్తుందని వెతికాను

First bus పోయే

మరి second bus పోయే

వెనకింకొక bus పోయే

నా సమయం waste అయ్యిందే

చివరికి తానొచ్చింది

నీలం చుడిదార్ వేస్కోచింది

ఘల్ ఘల్మని అడుగుల చప్పుడుతో

తానిక నా పక్కన నిల్చుంది

Smile కూడా ఇవ్వల

ఒక్క క్షణమైనా నన్ను చూడల

కొత్త get-up అని తనకని వస్తే

నాకొక look కూడ ఇవ్వాల

One side love ఏంటాలియా

Not simple matter

Chumma just try to feel it

Wonderful feeling ఆలియా

First time it's boring

Next time you'll get the feeling

It's time to break it

Life is so thrilling ఆలియా

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా freak పిల్లా

జంటగా నాతో రావే పిల్లా

నువ్విక నాతో ఉన్నావో

Life అంత jolly baby

హే పిల్లా

హే పిల్లా (It's thrilling ఆలియా)

హే పిల్లా

హే పిల్లా freak పిల్లా

హే పిల్లా

హే పిల్లా (It's thrilling ఆలియా)

హే పిల్లా

హే పిల్లా freak పిల్లా