🎵

Girra Girra

Album: F2 Durasi: 4:56

హే గిర్రా గిర్రా గిర్రా

అరె తిరుగుతాందే బుర్రా హే

मार मार मार मार మార్లే

హే मार मार मार मार మార్లే

హే जोर जोर जोर जोर జోర్లే

హే जोर जोर जोर जोर జోర్లే

ఆ నీచే నేలా పైనా పైనా,

ఊపర్ sky కిందా కిందా

మందే కొట్టి తప్పాయంట దారులే ... దారులే.

తేడా కొట్టి ఆగే पीछे గానా పెట్టి नाचे नाचे

దిమ్మే తిరిగి కనిపించాయి starలే

హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా

హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర

హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా

హే ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర

హే मार मार मार मार మార్లే

హే जोर जोर जोर जोर జోర్లే

హే గాలి లోన తేలినట్టుంది నా... body

ఓ size zero అట్టాగె ఉంటుంది o my beautiful lady

హా గుర్రమెక్కి వెళ్ళినట్టుంది

Kluk Kluk Kluk Kluk Kluk Kluk Kluk సవారీ

అరె సర్రుమంటు heart center లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ చేయి స్వారీ

హ ఆకాశంలో సూరీడు రాతిరి ఏమైపోయాడు

మన privacyకే visa ఇచ్చి USA toure వెళ్ళాడు

window లోన్చి ఆ cloud తెల్లగ ఎందుకు మెరిసాడు

నీకే photo తీస్తున్నాడే ఇంద్రుడు...

గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా

హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర

role role role అవుతుంది నా... మాట

గోల గోల గోల చెసేద్దామ్ rock and roll ఈ పూట

cheers cheers cheers అంటోంది నా... glass

గాజు కళ్ళ నిన్ను చూస్తుంటే దానిక్కూడా పుట్టిందే romance

study గానే నించున్నాleft ఓ right ఓ పోతున్న

రెడీ గానే నేనున్నాlift ఏ ఇస్తా రాకన్నా

swing అవుతున్నా పైపైనా thrill అవుతున్నా లోలనా

ఇపుడేమ్ చూసావ్ ఇంకా ఉంధి థిల్లానా

గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్ గిర్రా గిర్రా గిర్రా

గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా

హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర

హే గిర్రా గిర్రా గిర్రా అరె తిరుగుతాందే బుర్రా

హ ఉర్రా ఉర్రా ఉర్రా అరె ఊదేద్దామా బూర