← Kembali
🎵

Haayi Haayiga (From "Suvarna Sundari")

Album: Melodious Hits Of Jikki Durasi: 6:23

హాయి హాయిగా ఆమని సాగే

హాయి హాయిగా ఆమని సాగే

సోయగాల గన ఓయీ సఖా ఆ

హాయి సఖా ఆ

హాయి హాయిగా ఆమని సాగే

లీలగా పువ్వులు గాలికి ఊగా ఆ

లీలగా పువ్వులు గాలికి ఊగా

ఆ... లీలగా పువ్వులు గాలికి ఊగా

సనిదమ దనిసా గమ గమ దనిసా

రిసనిద సరిసని దనిని దనిని దని

మగద మగద మద గరిగ మదని

లీలగా పువ్వులు గాలికి ఊగా

కలిగిన తలపుల వలపులు రేగా

కలిగిన తలపుల వలపులు రేగా

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా

హాయి హాయిగా ఆమని సాగే

ఏమో ఏమో తటిల్లతికమే మెరుపు

ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో

మయిలురాజ దరి మురిసినదేమో

మైమరపేమో

మయిలురాజ దరి మురిసినదేమో

వలపు కౌగిలుల వాలీ సోలి

వలపు కౌగిలుల వాలీ సోలి

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ

హాయి హాయిగా ఆమని సాగే

ఆ... ఓ... చూడుమా చందమామ

అటు చూడుమా చందమామ

కనుమా వయ్యారి శారదయామిని

కవ్వించే ప్రేమా ఆ

చూడుమా చందమామ

వగలా తూలే విరహిణులా

వగలా తూలే విరహిణులా

మనసున మోహము రేపు నగవులా

మనసున మోహము రేపు నగవులా

ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా ఆ

హాయి హాయిగా ఆమని సాగే

ఆ... కనుగవా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా

కనుగవా తనియగా ప్రియతమా

కలువలు విరిసెనుగా ఆ

కనుగవా తనియగా

చెలువము కనుగొనా ఆ... చెలువము కనుగొనా

మనసానంద నాట్యాలు సేయనోయీ

ఆనంద నాట్యాలు సేయనోయీ

సరిగమదనిసా దనిసా సనిసగరిగా సరిసనిదని

మదనిస నిరినిరి దనిదని

మదమద గమగమ గమ

దనిసా గమ దనిసా దనిసా