🎵
हे नचले नचले नच नचले रे
వచ్చులే వచ్చులే ఇక సరదాలే
हे नचले नचले आजा नचले रे
వెచ్చగా విచ్చేలే సిరి సరసాలు
అరేయ్ అరేయ్ అరేయ్ చిచ్చర చిచ్చర చిచ చిందేస్తే
చిచ్చర పిడుగులే చదరాలి
రోచల రోచల రోచి రంగేస్తే
రోచల రోచల రోచల్లవాలి
దిక్కుతారా దిక్కుతారా దిక్కులన్నీ ఒక్క చోట గోల చేసే సమయాన
इकतारा इकतारा చుక్కలన్నీ పక్కకొచ్చి చేసే హైరానా
మొజ్జారే మొజ్జారే
Everybody let's say go మొజ్జారే
మొజ్జారే మొజ్జారే అర్ మతి చెదిరే సంతోషాలే
మొజ్జారే మొజ్జారే మన ఎదలదిరే ఆనందాలే
మొజ్జారే మొజ్జారే అర్ మతి చెదిరే సంతోషాలే
మొజ్జారే మొజ్జారే మన ఎదలదిరే ఆనందాలే
चुकिनी जपहुची मद्रासी
मुण्डे ले ਕਿੱਤਾ बनारसी
Master खिड़की खोले हस्सी
चुकिनी मस्त कलंदर
चुकिनी मस्त कलंदर
ओह चुकिनी मस्त कलंदर
ओह चुकिनी मस्त कलंदर
मस्त कलंदर