🎵

07 - Nidhare Kala

Album: Surya son of Krishnan (2008) Durasi: 5:22
[00:01.76]నిదరే కల అయినది... కలయే నిజమైనది
[00:10.15]బతకే జత అయినది... జతయే అతనన్నది
[00:18.56]మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు
[00:26.52]మొదలాయే కథే ఇలా
[00:34.49]నిదరే కల అయినది... కలయే నిజమైనది
[00:42.83]బతకే జత అయినది... జతయే అతనన్నది
[00:51.15]మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు
[00:59.44]మొదలాయే కథే ఇలా
[01:05.77]🎵
[01:32.68]వయసంతా వసంత గాలి - మనసనుకో మమతనుకో
[01:41.13]ఎదురైనది ఎడారి దారి చిగురులతో చిలకలతో
[01:49.62]యమునకొకే సంగమమే కడలినది కలవదులే
[01:57.74]హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే
[02:05.90]పడిన ముడి పడచు ఒడి ఎదలో చిరు మువ్వల సవ్వడి
[02:13.99]నిదరే కల అయినది... కలయే నిజమైనది
[02:22.08]బతకే జత అయినది... జతయే అతనన్నది
[02:30.52]మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు
[02:38.63]మొదలాయే కథే ఇలా
[02:44.68]🎵
[03:30.52]అభిమానం అనేది మౌనం - పెదవులపై పలుకదులే
[03:39.01]అనురాగం అనే సరాగం - స్వరములకే దొరకదులే
[03:47.39]నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి
[03:55.51]నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి
[04:03.73]ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళిలే ఇది
[04:11.97]నిదరే కల అయినది... కలయే నిజమైనది
[04:19.95]బతకే జత అయినది... జతయే అతనన్నది
[04:28.22]మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు
[04:36.62]మొదలాయే కథే ఇలా
[04:44.59]🎵