← Kembali
🎵

Achcha Vanne Poovvaa

Album: Thug Life (Telugu) Durasi: 4:37

అచ్చ వన్నె పువ్వా

లాలి జో లాలి

మచ్చలేని పువ్వా

నేనేడున్నా శ్వాసై నీలో ఉంటానే

అడుగిడుతుంటే ఎడనెడ ఎడనెడ

గడబిడ గడబిడి తోటా లేదే

పూవూ లేదే గంధం లేదే

అచ్చ వన్నె పువ్వా

కాన రావే

బుజ్జి బుగ్గ లేవే ముద్దుమాట లేవే

పాణం నీ నవ్వే

ఓ అలాగ ఆడే ఇలాగ పాడే

భలేగ చిందెయ్ ఇవాళ గంతెయ్

ఎటేపు నుంచి ఎటేపు వెళ్లి

ఎలాగ ఉన్నా కడార సేరే ఎడారిదేలే

(అచ్చ వన్నె పువ్వా)

(అచ్చ వన్నె పువ్వా)

(గుండెలోన గొంతే మారుమ్రోగుతాదే)

(ఓ గుండెలోన గొంతే మారు పలుకుతాదే)

అచ్చ వన్నె పువ్వా

అచ్చ వన్నె పువ్వా

గుండెలోన గొంతే మారు పలుకుతాదే

అచ్చ వన్నె పువ్వా

కాన రావే నువ్వే

కాన రావే నువ్వే

కాన రావే నువ్వే

నంద వనమో నీవిరులు

లాలీ స్వరమో

దీవెనలు చెంతలేవు చిన్నా

వట్టి వట్టి లోకం

సుట్టు తిప్పుతాదే

యాడికెళుతావే యాడికెళుతావే

అచ్చ వన్నె పువ్వా

వచ్చి నాతో ఆడే

అచ్చ వన్నె పువ్వా

వచ్చి నాతో ఆడే

చిట్టి చెయ్యి తాకే

ముచ్చటే మళ్లీ

చిట్టి చెయ్యి తాకే

ముచ్చటే మళ్లీ

(అచ్చ వన్నె పువ్వా)

(అచ్చ వన్నె పువ్వా)

(గుండెలోన గొంతే మారుమ్రోగుతాదే)

(ఓ గుండెలోన గొంతే మారు పలుకుతాదే)

అచ్చ వన్నె పువ్వా

లాలి జో లాలి