🎵
[00:34.57]అడిగా అడిగా ఎదలో లయనడిగా
[00:39.81]కదిలే క్షణమా చెలి ఏదనీ
[00:45.55]నన్నే మరిచా తన పేరునె తలిచా
[00:50.78]మదినే అడిగా తన ఊసేదనీ
[00:56.33]నువే లేని నన్ను ఊహించలేను
[01:01.49]నా ప్రతి ఊహలోనూ
[01:04.55]వెతికితే మన కథే
[01:07.46]నీలోనె ఉన్నా
[01:09.81]నిను కోరి ఉన్నా
[01:12.68]నిజమై నడిచా జతగా
[01:17.30]🎵
[01:51.87]గుండె లోతుల్లో ఉంది నువ్వేగా
[01:57.89]నా సగమే నా జగమే నువ్వేగా
[02:03.51]నీ స్నేహమే నన్నడిపే స్వరం
[02:08.91]నిను చేరగా ఆగిపోనీ పయనం
[02:14.12]అలుపే లేనీ గమనం
[02:19.59]అడిగా అడిగా ఎదలో లయనడిగా
[02:25.17]కదిలే క్షణమా చెలి ఏదనీ
[02:30.92]నన్నే మరిచా తన పేరునె తలిచా
[02:36.13]మదినే అడిగా తన ఊసేదనీ
[02:41.45]నువే లేని నన్ను ఊహించలేను
[02:46.60]నా ప్రతి ఊహలోనూ
[02:49.91]వెతికితే మన కథే
[02:52.84]నీలోనె ఉన్నా
[02:55.60]నిను కోరి ఉన్నా
[02:58.34]నిజమై నడిచా జతగా
[03:00.25]🎵