🎵

Adige

Album: Abhimanyudu Durasi: 4:06
[00:27.45]అడిగే అడిగే హృదయమే అడిగే
[00:33.24]నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[00:41.30]అడుగే అడుగే తెలిపెలే అడుగే
[00:47.16]నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
[00:54.31]ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
[01:01.77]ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
[01:09.03]అడిగే అడిగే హృదయమే అడిగే
[01:14.48]నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[02:03.71]కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
[02:07.94]నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
[02:11.22]ఎంతో అందమైన లోకం లోకి
[02:14.01]నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే
[02:18.36]నన్నే వెంటాడే నీ నవ్వే
[02:21.06]మదే ముద్దాడే నీ ఊహే
[02:24.55]లోలో తారాడే నీ ఆశే
[02:28.11]ఇలా నీ వైపే లాగేనే
[02:31.87]అడిగే అడిగే హృదయమే అడిగే
[02:40.82]నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[02:48.59]అడుగే అడుగే తెలిపెలే అడుగే
[02:54.53]నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
[03:01.72]ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
[03:08.57]ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
[03:15.59]అడిగే అడిగే హృదయమే అడిగే
[03:21.50]నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[03:42.61]🎵