🎵
[00:23.66]అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[00:31.06]జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[00:38.34]శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
[00:45.85]తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
[00:53.14]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[01:00.43]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[01:07.87]అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[01:15.48]జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[01:37.90]ఏయ్ ముత్యంలాంటీ నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
[01:44.95]నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నా కివ్వు పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
[01:51.90]అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
[01:55.77]ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
[01:59.57]అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
[02:03.27]కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు
[02:06.88]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[02:14.23]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[02:21.51]హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[02:29.33]జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[03:07.91]స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
[03:15.43]ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
[03:22.63]రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
[03:29.95]మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ
[03:37.14]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[03:44.41]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[03:52.16]హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
[03:59.79]జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
[04:07.06]శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
[04:14.30]తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
[04:21.57]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
[04:28.86]ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువు వుంటావని
[04:36.59]సాహిత్యం: సాహితి, వెంకీ, దేవి శ్రీ ప్రసాద్
[04:37.24]🎵