🎵
[00:23.21]అందమేమో ఇస్తరాకు
[00:28.13]మడత చూస్తే మావిడాకు
[00:32.94]అందమేమో ఇస్తరాకు మడత చూస్తే మావిడాకు
[00:37.65]తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
[00:42.54]ఇన్ని ఉండి అందక పోతే... మహా చిరాకు
[00:49.31]ఎహే చిరాకు
[00:51.66]చెడ్డ చిరాకు
[00:54.79]చాకులా చెలరేగ మాకు
[00:57.16]మీద మీదకి దూకమాకు
[01:00.39]లంగరేసి లాగ మాకు
[01:02.77]సందు చూసి దువ్వమాకు
[01:04.35]నేను వచ్చి అల్లుకుపోతా
[01:09.08]నువ్వు రామాకు
[01:11.45]అహ రామాకు
[01:13.82]ఇటు రామాకు
[01:16.89]🎵
[01:51.53]వంగరు పిట్ట వంపుల పుట్ట
[01:53.69]సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే
[01:58.48]చీమల పుట్ట చంపకు ఇట్టా
[02:00.44]ముద్దుల పట్టా కావాలంటే ले जारे
[02:05.46]అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
[02:10.55]గుప్పెడు గుండెను పట్టుకు లాగావే
[02:15.14]అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉన్నాడే
[02:20.11]Mentor ఒంటికి మంటలు పెట్టాడే
[02:24.87]దిమ్మతిరిగి బొమ్మడి పోయే
[02:28.91]నా దిమ్మకు (నా దిమ్మకు)
[02:31.08]దిం దిమ్మాకు (దిం దిమ్మాకు)
[02:33.44]ధం ధమ్మాకు (ధం ధమ్మాకు)
[02:36.69]🎵
[03:06.39]అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ
[03:08.52]చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా
[03:13.75]బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే దా దా దా
[03:20.93]కన్నేసి వచ్చాడే పిన్నీసు గుచ్చాడు
[03:25.81]ఎక్కడి వక్కడ తక్కెడ వేసేడే
[03:30.66]నక్కేదో తొక్కావే luckyగా దక్కానే
[03:35.57]ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే
[03:40.85]ఈడీ speed-u చూస్తూవుంటే
[03:44.62]Love attack-u
[03:46.87]హమ్మా love attack-u
[03:49.02]అబ్బాబ్బా love attack-u
[03:52.59]అందమేమో ఇస్తరాకు
[03:54.94]మీద మీదకి దూకమాకు
[03:57.32]తళుకు బెళుకు తామరాకు
[03:59.78]లంగరేసి లాగ మాకు
[04:01.59]నీకు నాకు link-u ఉందని
[04:06.50]బయట talk-u
[04:08.31]బయట talk-u
[04:10.72]బయట talk-u
[04:14.63]🎵