← Kembali
🎵

Andhamyna Bhamalu

Album: Devi Sri Prasad Durasi: 4:36
[00:07.27]Oh baby just give me love
[00:10.39]Oh baby I want it now
[00:14.08]Oh baby just give me love
[00:17.22]Oh baby I want it now
[00:27.12]హే అందమైన భామలు
[00:30.97]అరె లేత మెరుపు తీగలు
[00:34.26]హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
[00:37.74]ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
[00:41.16]అరె silk chudidar లు కాంజీవరం చీరలు
[00:44.61]రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు
[00:47.67]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[00:51.28]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[00:54.57]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[00:57.95]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[01:01.74]హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
[01:05.24]ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
[01:08.50]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[01:11.89]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[01:15.15]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[01:18.69]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[01:36.44]Oh baby just give me love
[01:39.48]Oh baby just take it now
[01:43.22]Oh baby just give me love
[01:46.46]Oh baby just take it now
[01:56.25]హే నువ్వేనా నా కల్లో కొచ్చింది
[02:00.16]నా మనసంతా తెగ అల్లరి చేసింది
[02:03.73]ఊహల పల్లకిలో నిను ఊరేగించెయినా
[02:06.96]నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయినా
[02:10.13]అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయినా
[02:13.72]హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
[02:16.95]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[02:20.41]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[02:23.81]అయ్యోరామా ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[02:27.02]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[02:30.72]హే అందమైన భామలు
[02:34.24]అరె లేత మెరుపు తీగలు
[03:00.20]Oh baby just give me love
[03:03.39]Oh baby just take it now
[03:06.88]Oh baby I want it now
[03:10.26]Oh baby take it right now
[03:14.11]హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ
[03:17.34]నీ తోడే కోరిందే జవానీ
[03:20.84]ఎర్రని బుగ్గలకి వేసెయినా గాలాన్ని
[03:24.16]నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
[03:27.59]అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ
[03:30.99]అన్నిట్లోకి నువ్వే మిన్న కద సుకుమారి
[03:34.20]అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే
[03:37.70]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[03:40.97]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[03:44.35]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[03:47.99]హే అందమైన భామలు
[03:51.50]అరె లేత మెరుపు తీగలు
[03:54.74]హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
[03:58.41]ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
[04:01.66]అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[04:04.80]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[04:08.38]అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే
[04:11.69]అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే
[04:15.54]🎵