🎵
[00:01.06]అసలే పిల్ల మనం ఫ్రీజింగ్ అరెరే లవ్వే అమేజింగ్
[00:05.53]ఎక్స్క్యూజ్ మి లెట్ మి టెల్ యు సమ్థింగ్
[00:08.01]నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్
[00:10.23]వీచెనమ్మా నాపై ప్రేమ లవ్ పుట్టేసింది శానా
[00:14.99]వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా
[00:20.27]ఉల్లెల్లే లేలేలె లమ లమ లుమ లుమ
[00:32.45]ఉల్లెల్లే లేలేలె లిమ లిమ లొమ లొమ
[00:35.14]ఉల్లెల్లే లేలేమ లేమ లేమ టెకిట్ ఈజి
[00:40.21]హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
[00:44.76]నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
[00:50.21]ఎదురు వచ్చెనమ్మా చలి పులి
[00:52.29]నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
[00:54.57]నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
[00:59.59]అంజనా అంజనా గుండెలో నువ్వేనా
[01:09.54]అక్కడా ఇక్కడా అంతటా నీవేనా
[01:19.59]హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
[01:24.22]నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
[01:29.65]ఎదురు వచ్చెనమ్మా చలి పులి
[01:32.36]నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
[01:34.02]నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
[02:09.35]అటువైపు ఇటువైపు ఉయ్యాలై ఊగెను ఆశ
[02:14.15]అటు ఊపి ఇటు ఊపి చంపింది వెచ్చని శ్వాస
[02:18.83]ఇరువురిలో ఒక్క కలై ఒణికింది ఈడు అలై.
[02:24.69]నీ నడుము సూదిమొన చేసైనా జాగరణ
[02:28.44]నీ చెంత చేరి నా ప్రాణామా నీ ఒడిలో పూవునై నేస్తమా
[02:33.09]వయసు ఉంది నీకోసమే ఈ కొంచెం తేనె పట్టై తాగై.
[02:38.92]హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
[02:43.65]నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
[02:48.99]ఎదురు వచ్చెనమ్మా చలి పులి నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
[02:52.46]నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
[03:09.83]అసలే పిల్ల మనం ఫ్రీజింగ్ అరెరే లవ్వే అమేజింగ్
[03:13.73]ఎక్స్క్యూజ్ మి లెట్ మి టెల్ యు సమ్థింగ్
[03:16.88]నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్
[03:18.36]వీచెనమ్మా నాపై ప్రేమ లవ్ పుట్టేసింది శానా
[03:23.05]వస్తావా నను కాపాడ వస్తే ఒడి నీదే రావా
[03:28.57]రావా... రావా... నువు రావా రావా... కమాన్
[03:38.53]ఊరించి ఊరించి ఇంకొంచెం సరసకు రావేం
[03:43.11]వెచ్చంగా ఒడి చేరి ఎదనంతా పరుచుకున్నావే
[03:48.11]ఆ విరులు నా సిరులు ఒక్కటయే వెల్లువలో
[03:52.55]మొహములూ ముచ్చటలూ హత్తుకునే ఒత్తిడిలో
[03:57.57]నువు ఆడి పాడమంటే పాడనా
[03:59.82]ఎద మరచిపోయి నను చేరవా
[04:02.42]నువు సొగసు పొంగిన భూమివా
[04:04.83]నువు మల్లెపూలే మెక్కిన స్ర్తీవా
[04:08.11]హసలి ఫిసలియే రసవళి నీ నగవులో నగవులో కథకళి
[04:12.48]నా తలపులో తలపులో ఒక గిలి ఓ చెలీ
[04:17.62]ఎదురు వచ్చెనమ్మా చలి పులి
[04:19.93]నీ దరినుంటే విచ్చేనమ్మా ఒక కలి
[04:22.13]నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి
[04:27.49]అంజనా అంజనా
[04:32.65]గుండెలో నువ్వేనా
[04:37.49]అక్కడా ఇక్కడా
[04:42.44]అంతటా నీవేనా
[05:11.10]🎵