🎵
[00:00.12]हाँ, सब आशिकों की
[00:06.61]माशूका हूँ में
[00:11.55]सब दीवानों की
[00:16.16]दिलरुबा हूँ में
[00:21.13](ఓయ్ హిందీలో ఆపి తెలుగులోకి రా ఎహె)
[00:23.91]🎵
[00:37.03]హేయ్ గాజూ వాక centre కాడ
[00:41.34]గాజుల కొట్టు గంగా రావు
[00:45.11]గాజువాక centre కాడ గాజుల కొట్టు గంగా రావు
[00:48.57]Size-ఏ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు
[00:52.02](అయ్యో పాపం
[00:55.54]అయ్యో పాపం)
[00:59.04]జువ్వలపాలెం junction-u కాడ
[01:02.49]ఆ tailor shop-u tiger బాబు
[01:05.55]అరే జువ్వలపాలెం junction-u కాడ tailor shop-u tiger బాబు
[01:09.80]సూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే
[01:13.25](అయ్యో పాపం
[01:16.59]అయ్యో అయ్యో పాపం)
[01:20.37]ఖద్దర్ షేకు కాజావళీ అత్తరు లెక్కన మత్తే చల్లి
[01:23.99]ఆడ ఈడ తేడా తేడా చేసాడే
[01:27.09]అయ్యో పాపం
[01:27.80]Military hotel మున్నాగాడు, poultry farm-u పండుగాడు
[01:31.13]Beauty parlor బంటీగాడు చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే
[01:36.67](హేయ్ అయ్యో పాపం
[01:39.86]అయ్యో అయ్యో పాపం
[01:43.36]అరే అయ్యో పాపం
[01:47.02]అయ్యయ్యయ్యో పాపం)
[01:50.99]🎵
[02:12.45]తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
[02:16.02]ఎల్దాం పద Imax అంటూ ticket తీసాడు
[02:19.57]తీరా climax అయ్యేలోపే నన్ను X-ray తీసాడు
[02:23.12]ఎయ్ చాల్లే టక్కుటమారి చెప్పమాకే కాకమ్మ story
[02:26.56]Intervalకే ఇంకో party set అయిపోయాడు
[02:29.89]పాపం ticket తీసిన మల్లిగాడు book అయిపోయాడు
[02:33.73]అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
[02:37.39]అయ్యోరామ నాపై ఇన్ని నిందలు ఎందుకని
[02:41.06]జంతరు మంతరు కంత్రీ రాణీ
[02:42.86]ఎక్కువలన్నీ తక్కువ కానీ
[02:44.72]నీ front-u back-u history మొత్తం తెలిసిన కుర్రాన్ని
[02:48.29]మా అమ్మ తోడు నానమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
[02:51.88]ఏ పాడు మచ్చ ఎరుగదు ఈడు అయినగానీ నన్నీ పోరగాడు నమ్మడే
[02:57.40]అరే అయ్యొ పాపాం
[03:00.81]అయ్యయ్యయ్యొ పాపాం
[03:04.65]🎵
[03:38.41]ఓ student కుర్రగాడు మా పక్కింట్లో ఉండెవాడు
[03:42.02]English నాకు నేర్పిస్తానంటు tution-u పెట్టాడు
[03:45.59]తీర ఇంటికి పోతే english ముద్దుల tension పెట్టాడు
[03:51.26]ఏలడు పిల్లోడే వాడు LKG చదివే వాడు
[03:54.73]నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పోతాడు
[03:58.03]పచ్చి పిందేటి వాడు నీ చూపు సోకి పండి పోతాడు
[04:01.45]అంతో ఇంతో అందంగ ఉంటా అయిస్కాంతాన్నే మింగేసి ఉంటా
[04:05.20]అందరి కళ్ళు నా మీదే పడితే అరిగి పొతుందే
[04:09.21]అక్కడా ఇక్కడా ఎవ్వరి కంట
[04:10.84]నిప్పువే నువ్వు చెప్పవే గుంటా
[04:12.60]నీకంత scene cinema లేదు తెలుసుకోమన్నా
[04:16.55]ఓలమ్మోలమ్మో వీడెక్కడోడే
[04:18.42]నా నెత్తికెక్కి థైథక్కలాడే
[04:20.18]ఏ మాట అన్నా వేడెక్కుతాడే
[04:22.02]వీడి జోలికెళ్తే వీపు మోత మోగుడే
[04:25.23]హేయ్ అయ్యో పాపం
[04:27.43](అయ్యో పాపం)
[04:29.23]అయ్యో అయ్యో పాపం
[04:31.02](అయ్యో పాపం)
[04:32.45]అరే అయ్యో పాపం
[04:34.38](అయ్యో పాపం)
[04:36.10]అరే అయ్యయ్యయ్యో పాపం
[04:41.09]🎵