🎵
[00:23.18]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[00:29.63]చెంగావి చెంప లచ్చమ్మో
[00:36.61]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[00:39.83]చెంగావి చెంప లచ్చమ్మో
[00:43.23]కోపంలో ఎంతో ముద్దమ్మో
[00:46.68]ఓ బుంగమూతి సుబ్బమ్మో
[00:50.37]సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
[00:53.85]ఎంత ముద్దుగున్నావే
[00:57.19]వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే
[01:00.43]గుండె ఝల్లుమన్నాదే
[01:03.57]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[01:06.97]చెంగావి చెంప లచ్చమ్మో
[01:10.35]కోపంలో ఎంతో ముద్దమ్మో
[01:13.83]ఓ బుంగమూతి సుబ్బమ్మో
[02:04.45]నీలో చింతచిగురు పులుపున్నదే
[02:08.25](బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట)
[02:11.30]కవ్వంలాగ చిలికే కులుకున్నదే
[02:14.86](తళుకుల గుట్ట మెరుపుల తట్ట)
[02:18.18]నీలో చింతచిగురు పులుపున్నదే
[02:21.51]కవ్వంలాగ చిలికే కులుకున్నదే
[02:24.98]కొంటెమాట వెనుక చనువున్నదే
[02:28.15]తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
[02:31.61]కళ్లుమూసి చీకటి ఉందంటే
[02:35.14]వెన్నెల నవ్వుకుంటుందే
[02:38.51]ముసుగే లేకుంటే మనసే జగాన
[02:41.87]వెలుగై నిలిచి ఉంటుందే
[02:48.39]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[02:55.09]చెంగావి చెంప లచ్చమ్మో
[03:31.39]నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
[03:35.22](సిరిసిరి మువ్వ గడసరి గువ్వ)
[03:38.23]మనకు మనకు చెలిమే ఒక వంతెన
[03:42.18](సొగసుల మువ్వా ముసిముసి నవ్వా)
[03:45.15]నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
[03:48.44]మనకు మనకు చెలిమే ఒక వంతెన
[03:51.80]ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
[03:54.99]మురళి కాని వెదురై పోదా జన్మ
[03:58.82]చేయి చేయి కలిపే కోసమే
[04:02.18]హృదయం ఇచ్చాడమ్మాయీ
[04:05.65]జారిపోయాక తిరిగి రాదమ్మో
[04:08.92]కాలం మాయమరాఠీ
[04:15.11]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[04:18.72]చెంగావి చెంప లచ్చమ్మో
[04:22.09]కోపంలో ఎంతో ముద్దమ్మో
[04:25.38]ఓ బుంగమూతి సుబ్బమ్మో
[04:29.15]సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
[04:32.65]ఎంత ముద్దుగున్నావే
[04:35.81]వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే
[04:39.55]గుండె ఝల్లుమన్నాదే
[04:42.60]బంగారు కళ్ల బుచ్చెమ్మో
[04:45.68]చెంగావి చెంప లచ్చమ్మో
[04:49.17]కోపంలో ఎంతో ముద్దమ్మో
[04:52.78]ఓ బుంగమూతి సుబ్బమ్మో
[04:57.34]🎵