🎵
[00:06.72]తకిట తకిట తకిట తకిట తకతక
[00:08.74]తకిట తకిట తకిట తకిట తకతక
[00:11.23]తకిట తకిట తకిట తకిట తకతక
[00:13.51]తకిట తకిట తకిట తకిట తకతక
[00:15.77]తకిట తకిట తకిట తకిట తకతక
[00:18.26]తకిట తకిట తకిట తకిట తకతక
[00:20.45]తకిట తకిట తకిట తకిట తకతక
[00:23.02]తకిట తకిట తకిట తకిట తకతక
[00:25.32]🎵
[00:34.08]హేయ్, చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంట
[00:39.22]ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చెనంట
[00:43.39]ఆ ఇంద్రధనస్సునే తీసి చీరల్లే చుట్టినాదంటా
[00:48.14]ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగునిచ్చెనంటా
[00:52.73]తన మాటల్లోన
[00:55.27]ముత్యాలేనంట
[00:57.50]తన చూపుల్లోన
[00:59.81]ఉందో చలిమంట
[01:02.02]ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరో తెలుసా
[01:09.12](హేయ్, తకిట తకిట తక జం)
[01:11.32]ఆ చందమామ నేనే
[01:14.10](తకిట తకిట తక జం)
[01:15.89]నడిచే బాపు బొమ్మ నేనే
[01:18.26](తకిట తకిట తక జం)
[01:20.77]ఆ చందమామ నేనే
[01:22.94](తకిట తకిట తక జం)
[01:25.22]నడిచే బాపు బొమ్మ నేనే, హేయ్
[01:28.25]🎵
[01:46.88](Hey, everybody let me just tell you
[01:49.01]I brought a girl who's a ragam of the whole earth
[01:51.62]Eyes like the diamond
[01:52.45]Smiles like a rainbow
[01:53.85]She is an angel
[01:54.61]Gonna take her to the top, come on
[01:56.06]Hey, everybody let me just tell you
[01:58.59]I brought a girl who's a ragam of the whole earth
[02:00.84]Eyes like the diamond
[02:01.96]Smiles like a rainbow
[02:03.25]She is an angel
[02:04.19]Gonna take her to the top)
[02:05.52]మేఘమే ఆ మేఘమే
[02:09.46]కన్ను కుట్టెనే నన్ను చూసి చూసి
[02:14.47]అందమే నన్ను కోరెనే
[02:18.96]ఉండాలని నాతో కలిసి మెలిసి
[02:23.67]నా అడుగులలోన మరు మల్లెలు పూసే
[02:28.00]నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి
[02:33.17]వరదల్లె యవ్వనం పొంగుతున్న ఆ పూల వాన ఎవరో
[02:40.34](తకిట తకిట తక జం)
[02:42.21]ఆ ముద్దుగుమ్మ నేనే
[02:44.97](తకిట తకిట తక జం)
[02:46.65]నడిచే బాపు బొమ్మ నేనే
[02:49.42](తకిట తకిట తక జం)
[02:51.40]ఆ ముద్దుగుమ్మ
[02:54.36](తకిట తకిట తక జం)
[02:56.01]నడిచే బాపు బొమ్మ నేనే
[02:58.56]🎵
[03:08.37](Hey, everybody let me just tell you
[03:10.81]I brought a girl who's a ragam of the whole earth
[03:13.06]Eyes like the diamond
[03:13.88]Smiles like a rainbow
[03:15.59]She is an angel
[03:16.37]Gonna take her to the top, come on)
[03:17.71]🎵