🎵
[00:15.48]చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
[00:20.66]ఓ ఆరాటం
[00:22.69]తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
[00:28.03]ఓ మోమాటం
[00:29.88]నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
[00:37.13]ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది
[00:45.38]చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
[00:50.56]ఓ ఆరాటం
[00:52.53]తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
[00:58.08]ఓ మోమాటం
[01:37.77]వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
[01:41.65]కంటికెదురుపడతావేంటి ఎటు చూసినా
[01:45.36]చంప గిల్లిపోతావేంటి గాలివేలితోన
[01:48.96]అంత గొడవపెడతావేంటి నిద్దరోతూ ఉన్నా
[01:52.75]అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా
[01:56.16]ఒంటిగా ఉండనీవేంటి ఒక్క నిమిషమైనా
[01:59.72]ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరను
[02:07.69]నువ్వేంచేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను
[02:15.13]చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
[02:20.36]ఓ ఆరాటం
[02:22.64]తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
[02:27.98]ఓ మోమాటం
[03:07.63]నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
[03:11.22]ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా
[03:15.34]ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
[03:18.90]కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
[03:22.88]నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఓడిపోతూ ఉన్నా
[03:26.67]లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
[03:30.22]ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
[03:37.43]అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యోరామా
[03:45.12]చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది
[03:50.52]ఓ ఆరాటం
[03:52.89]తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది
[03:57.92]ఓ మోమాటం
[04:00.03]నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
[04:07.37]ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది
[04:15.25]చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా I love you చెప్పేసెయ్ అంటోంది
[04:20.63]ఓ ఆరాటం
[04:22.73]I love you I love you I love you I love you I love you I love you
[04:35.48]🎵