← Kembali
🎵

Choododde Nannu

Album: Aaru Durasi: 4:22
[00:01.18]చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
[00:08.08]🎵
[00:12.53]వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
[00:19.96]🎵
[00:23.93]అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే
[00:30.38]ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే
[00:36.96]చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
[00:43.62]వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
[00:50.47]వద్దూ వద్దంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా
[00:56.82]పో పో పొమ్మంటు నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
[01:04.57]🎵
[01:33.56]నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
[01:37.60]నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
[01:44.62]🎵
[01:46.77]నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
[01:53.23]నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే
[01:59.86]చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
[02:06.46]వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
[02:14.36]🎵
[02:19.71]వద్దూ వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ పైన
[02:27.18]🎵
[02:30.59]కాదూ కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన
[02:38.30]🎵
[02:57.83]కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్నా
[03:04.22]సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
[03:10.87]మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
[03:17.42]ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే
[03:24.23]చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు.
[03:31.04]వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
[03:37.83]అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
[03:43.79]గుప్పెడు గుండెల చెలిఊసే ఎప్పుడు నీదేలే
[03:49.17]🎵