🎵

Chudandi Saaru

Album: Raghuvaran B Tech (Original Motion Picture Soundtrack) Durasi: 2:00
[00:00.33]చూడండి sir-u మన super star-u
[00:05.40]కుమ్మేస్తున్నారు one side प्यार-u
[00:10.13]ఎర్ర busఏ ఎగురునా eiffel towerఏ ఒంగునా
[00:15.40]Railway trackపై aeroplane తిరుగునా... తిరుగునా...
[00:35.12]అయ్యో చూడండి sir-u మన super star-u
[00:40.83]వేసేస్తున్నారు romantic gear-u
[00:45.64]Teddy bear పలుకునా barbie doll పాడునా
[00:50.64]Rainbow రంగులో black colour దొరుకునా
[01:15.61]ఆహా చూడండి sir-u మన super star-u
[01:20.97]దుమ్ము లేపెస్తన్నారు love magnetic power-u
[01:26.08]Google గాల్లో కలిసినా
[01:28.36]Facebook shutter మూసినా
[01:31.09]అరెరే రఘువరా నీ loveఏ గెలుచునా
[01:36.07]Sim cardఏ లేనిదే cell phone-u మోగునా
[01:41.05]BBC channelలో చిత్రహాస్ చూపునా
[01:46.18]Sunday రోజునా good friday వచ్చునా
[01:51.24]అరెరే రఘువరా నీ love ఏ గెలుచునా
[01:57.12]🎵