🎵

Darshana

Album: Vinaro Bhagyamu Vishnu Katha Durasi: 3:38
[00:24.67]మనసే మనసే తననే కలిసే
[00:28.45]అపుడే అపుడే తొలి ప్రేమలోన
[00:30.80]పడిపోయా కదా
[00:32.43]తనతో నడిచే అడుగే మురిసే
[00:36.24]తనకా విషయం మరి చెప్పలేక
[00:38.97]ఆగిపోయా కదా
[00:40.29]ఎన్నో ఊసులు ఉన్నాయిలే
[00:42.48]గుండే లోతుల్లో
[00:43.90]అన్ని పంచేసుకుందామంటే
[00:46.49]కళ్ళముందు లేదాయే దర్శన
[00:49.66]దర్శన తన దర్శనానికింక
[00:53.44]ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా
[00:56.69]తట్టుకోడం కాదే నావల్ల
[00:58.79]వయ్యారి పిల్లా
[01:00.93]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[01:04.70]తట్టుకోడం కాదే నావల్ల
[01:07.07]వయ్యారి పిల్లా
[01:09.09]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[01:13.01]🎵
[01:28.97]ఇష్టమైంది లాగేసుకుంటే
[01:31.09]చంటిపిల్లాడల్లాడినట్టే
[01:32.94]దిక్కు తోచకుందే నాకు
[01:34.90]నువ్వే లేకుంటే
[01:36.91]నువ్వుగాని నాతో ఉంటే
[01:39.39]నవ్వులేరుకుంటానంతే
[01:41.21]నీ జతలో క్షణాలకే
[01:43.32]దొరికెను పరిమళమే
[01:45.40]చక్కగా చెట్టా పట్టా
[01:48.33]తిరిగాం అట్టా ఇట్టా
[01:52.45]అరె లెక్క పెట్టుకుంటే
[01:53.80]బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
[01:57.22]తట్టుకోడం కాదే నావల్ల
[01:59.32]వయ్యారి పిల్లా
[02:01.55]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[02:05.22]తట్టుకోడం కాదే నావల్ల
[02:07.66]వయ్యారి పిల్లా
[02:09.50]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[02:13.34]🎵
[02:37.50]దారులన్ని మూసేసినట్టే
[02:39.55]చీకటేసి కప్పేసినట్టే
[02:41.68]నువ్వు లేకపోతే
[02:42.99]నేను ఉన్నా లేనట్టే
[02:45.95]చందమామ రావే రావే
[02:47.74]జాబిలమ్మ రావే రావే
[02:49.64]కమ్ముకున్న ఈ మేఘాలలో
[02:51.84]వెలుతురు కనబడదే
[02:53.64]బెంగతో ఎలా ఎలా
[02:57.58]పోయేలా ఉన్నానే పిల్లా
[03:01.44]నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
[03:03.11]ముట్టనులే నీమీదొట్టే
[03:05.67]తట్టుకోడం కాదే నావల్ల
[03:08.22]వయ్యారి పిల్లా
[03:10.12]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[03:13.74]తట్టుకోడం కాదే నావల్ల
[03:15.96]వయ్యారి పిల్లా
[03:17.87]గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
[03:22.29]🎵