🎵
[00:20.69]డోలె డోలె దిల్ జర జరా నిను ఓర ఓర గని నరవరా
[00:25.95]జాగు మాని చెయ్ కలపరా జత చేరి నేడు జతి జరుపరా
[00:31.61]జర జల్ది జల్ది పెందలకడనే రా రా
[00:37.63]వడి అంతరంగ సంబరమునకే రారా
[00:43.52]రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
[00:49.27]రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా
[00:57.79]చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
[01:03.39]చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
[02:01.19]అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొదుగుతూ కుదురుగా నీలోన
[02:06.43]ముడూపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్ బర్ దేఖో నా
[02:12.13]మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ
[02:17.89]నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని
[02:23.76]ఒడికి త్వరగా
[02:24.85]యా...
[02:26.40]బరిలో కరగా
[02:27.49]యా
[02:29.12]ఒడికి త్వరగా
[02:30.49]యా...
[02:32.26]బరిలో కరగా
[03:21.13]చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా తళుకుతో తెగబడి నీపైన
[03:26.41]చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా సుందర దీవానా
[03:32.13]తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని
[03:37.79]కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
[03:43.78]తరలి దరికే
[03:45.06]యా...
[03:46.24]ఎగసి ఎదకే
[03:47.71]యా
[03:49.26]తరలి దరకే
[03:50.71]యా...
[03:52.09]ఎగసి ఎదకే
[03:55.06]జర జల్ది జల్ది పెందరకడనే రా రా
[04:00.58]వడి అంతరంగ సంబరమునకే రారా
[04:06.25]రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా
[04:12.29]రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా
[04:20.53]చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
[04:26.25]చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన
[04:36.16]సాహిత్యం: విశ్వ, పోకిరి, మణిశర్మ
[04:38.61]🎵