🎵
[00:02.47]Are you in love
[00:04.06]Are you in love
[00:05.06]Are you in love
[00:08.92]ఈనాటి వరకు నా గుండెలయకు
[00:14.79]ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
[00:20.73]ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
[00:26.75]ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
[00:36.15]🎵
[00:42.24]ఈనాటి వరకు, నా గుండెలయకు
[00:48.38]ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
[00:54.24]ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
[01:00.22]ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
[01:06.64]అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
[01:12.20]ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే
[01:18.39]మనసా
[01:21.27]ఈనాటి వరకు, నా గుండెలయకు
[01:27.23]ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
[01:34.13]Are you in love
[01:36.83]Are you in love
[01:38.56]🎵
[01:55.11]ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
[02:01.20]ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
[02:07.12]ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే
[02:13.13]నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే
[02:19.08]కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా
[02:25.36]అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా
[02:30.66]🎵
[02:33.33]ఈనాటి వరకు నా గుండెలయకు
[02:38.13]ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
[02:44.69]🎵
[03:14.89]ఒక్కచోటే కలిసి ఉన్నా తనతోపాటు ఇంతకాలం
[03:21.49]ఒక్కపూటా కలగలేదే నాకిలాంటి భావం
[03:27.41]ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంతదూరం
[03:33.43]ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
[03:39.46]కంటపడని ప్రాణంలాగా గుండెలోనే తానున్నా
[03:45.67]జ్ఞాపకాలే తరిమేదాక గురుతురాలేదే
[03:52.23]🎵
[03:54.40]ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
[04:00.13]ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
[04:34.98]🎵