🎵
[00:33.30]అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन
[00:41.40]పిల్లా లేదు, పెళ్ళీ లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావ లేడు एक निरंजन
[00:49.03]ఊరే లేదు, నాకో పేరే లేదు
[00:53.21]నీడా లేదు, నాకే తోడే లేదు
[00:58.36]నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే
[01:02.99]నాకంటూ ఎవరూ లేరే కన్నీళ్ళే లేవులే
[01:07.37]పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
[01:11.39]ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ ఎహే ఒంటరివాడ్నే
[01:16.44]అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन
[01:24.01]పిల్లా లేదు, పెళ్ళీ లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావ లేడు एक निरंजन
[01:30.87]🎵
[02:12.82]Care of platform, son of bad time, ఆవారా dot com
[02:17.49]ఏ దమ్మారే దమ్ tons of freedom మనకు అదేరా problem
[02:21.62]అరె date of బర్తే తెలీయదే పెనుగాలికి పెరిగాలే
[02:26.12]ఏ జాలీ జోలా ఎరగనే, నా గోలేదో నాదే
[02:31.21]తిన్నావా, దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
[02:35.94]ఉన్నావా, పోయావా అని చూసే దిక్కే లేడే
[02:40.05]పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
[02:44.11]ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ ఎహే ఒంటరివాడ్నే
[02:49.12]అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन
[02:58.22]తట్టా లేదు, బుట్టా లేదు, బుట్ట కింద గుడ్డు పెట్టే పెట్టా లేదు एक निरंजन
[03:04.76]🎵
[03:52.36]दिल is burning, full of feeling, no one is caring
[03:56.53]That's okay यार चलता है నేనే నా darling
[04:01.37]ఏ కాకా ఛాయే అమ్మలా నను లేరా అంటుంది
[04:05.81]ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకో పెడుతుంది
[04:10.79]రోజంతా నాతో నేనే, కల్లోనూ నేనేలే
[04:15.35]తెల్లారితే మళ్ళీ నేనే, తేడాలేనే లేదే
[04:19.38]పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే
[04:23.70]ఇరగేసినా, తిరగేసినా నేనెప్పుడూ ఎహే ఒంటరివాడ్నే
[04:28.75]అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లీ తంబీ లేరు एक निरंजन
[04:37.74]కిస్సూ లేదు మిస్సూ లేదు, కస్సు బుస్సు లాడే లష్కు లేదు एक निरंजन
[04:44.54]🎵