🎵
[00:07.70]Can you feel her
[00:09.97]Is your heart speaking to her
[00:14.22]Can you feel the love
[00:17.64]Yes
[00:21.66]ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేల
[00:29.00]మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
[00:37.21]చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల
[00:48.45]ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
[00:51.81]సరికొత్తగా ఉంది రూపం
[00:56.35]కనురెప్ప వేయనీదు ఆ అందం
[01:01.12]మనసులోన వింత మోహం
[01:05.18]మరువలేని ఇంద్రజాలం
[01:09.32]వానలోన ఇంత దాహం
[01:14.64]🎵
[01:56.84]చినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే
[02:04.83]తళుకుమనే ఆమె ముందు వెలవెలవెలబోయెనే
[02:13.03]తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
[02:20.92]అది మొదలు ఆమెవైపే నా అడుగులు సాగెనే
[02:29.25]నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
[02:37.28]చిలిపి కనులు తాళమేసే
[02:41.40]చినుకు తడికి చిందులేసే
[02:44.99]మనసు మురిసి పాట పాడే
[02:49.28]తనువు మరిచి ఆటలాడే
[02:56.96]ఏమైంది ఈవేళ ఎదలో ఈ సందడేల
[03:04.64]మిలమిలమిల మేఘమాల చిటపట చినుకేయు వేళ
[03:13.29]చెలి కులుకులు చూడగానే చిరుచెమటలు పోయనేల
[03:21.11]🎵
[04:01.34]ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
[04:08.72]ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
[04:17.40]తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
[04:25.65]తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
[04:33.52]కనుల ఎదుటే కలగ నిలిచా
[04:37.52]కలలు నిజమై జగము మరిచా
[04:41.44]మొదటిసారి మెరుపు చూశా
[04:45.78]కడలిలాగే ఉరకలేశా
[04:49.75]🎵