← Kembali
🎵

Emantivi Emantivi

Album: Vivek Sagar Durasi: 3:00

छोटा కథే सुनो

बेटा मजा करो

కీడా పడిందో

నీ fate-ey మారే hero

సీసాలో matter-ey

పైసాకి బానిసే

కీడాడి side అయితే

అంతా కళ్లాసేరో

ఏమంటివేమంటివి

Rich అయితే कुश అయితవా

ఏ లెక్క दिल ఉంటది

దాన్నిడిషి dull అయితవా

ఏమంటివేమంటివి

Wrong అయితే right అంటవా

పైసాకి కళ్లుంటవి

ఇడిసేత్తే ఎదవైతవా

నీ లెక్కలు మారుస్తా

నే సుక్కలు సూపిస్తా

నా టక్కని తిక్కతో

ఉక్కిరి బిక్కిరి జేసేస్తా

ఏ సప్పుడు లేకుండా

నీ గుప్పిటా దాకుంటా

నీ లెక్కలకందని

జిత్తులమారిని నేనేరా

నే సుక్కలు సూపిస్తా

నీ లెక్కలు మారుస్తా

ఔరా जहापाना

వీర ఇదే పనా

కీడాడి side అయితే

అంతా కళ్లాసేరో

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టట్ ట టవ్

నీ లెక్కలు మారుస్తా

నే సుక్కలు సూపిస్తా

నా టక్కని తిక్కతో

ఉక్కిరి బిక్కిరి జేసేస్తా

ఏ సప్పుడు లేకుండా

నీ గుప్పిట దాక్కుంటా

నీ లెక్కలకందని

జిత్తులమారిని నేనేరా

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్

టరటర డిట్ టట్ టావ్

ట టట్ టా టట్ ట టావ్