[00:45.61]మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా
[00:54.44]యవ్వనం అంటేనే ఓ వరం
[00:59.07]తప్పు ఒప్పు తేడాలే లేదురా
[01:06.02]చిన్నమాటని చెవిన వెయ్యని
[01:10.42]నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
[01:14.83]విన్న మాటని విప్పి చెప్పనీ
[01:19.31]బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే
[01:24.37]Everybody let's pump this party
[01:28.73]Rock your body with me
[01:33.43]Everybody let's pump this party
[01:37.94]Rock your body with me
[01:42.18]నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను
[01:46.96]This is the way I am
[01:49.10]నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను
[01:53.84]I dont give it down
[01:55.89]నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ
[02:00.47]నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
[02:05.30]🎵
[02:29.59]అందని పండుని పొందాలి అంతా ఆనందం
[02:34.08]అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
[02:38.61]అల్లరి పనులే చెయ్యాలి అపుడే ఆరోగ్యం
[02:43.24]నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను
[02:50.08]కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా
[02:54.56]సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా
[02:59.07]కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా
[03:03.41]నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను
[03:12.95]Everybody let's pump this party
[03:17.33]Rock your body with me
[03:21.87]నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ
[03:26.12]నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
[03:30.95]Oh my love I have been taken, that is it's all about giving
[03:35.48]But life of me is just about the living
[03:37.14]So I was living it, living it, living it, living it, living it
[03:40.10]I missed into, I've taken a step, taken a step start ahha
[03:44.35]Walk walk walk walk hey I just walk to run, I just wanna have fun... that's right
[03:51.53]🎵
[04:06.97]చిన్నమాటని చెవిన వెయ్యని
[04:11.51]నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
[04:16.09]విన్నమాటని విప్పి చెప్పనీ
[04:20.57]బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే
[04:25.69]Everybody let's pump this party
[04:29.92]Rock your body with me
[04:34.51]Everybody let's pump this party
[04:38.92]Rock your body with me
[04:45.50]ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు
[04:52.37]సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు
[04:59.12]స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే
[05:09.04]🎵