🎵
[00:38.55]గల గల పారుతున్న గోదారిలా
[00:43.21]జల జల జారుతుంటే కన్నీరలా
[00:48.16]గల గల పారుతున్న గోదారిలా
[00:52.98]జల జల జారుతుంటే కన్నీరలా
[00:57.13]నా కోసమై నువ్వలా
[00:59.66]కన్నీరులా మారగా
[01:01.95]నాకెందుకో ఉన్నది హాయిగా
[01:06.60]నా కోసమై నువ్వలా
[01:09.23]కన్నీరులా మారగా
[01:11.47]నాకెందుకో ఉన్నది హాయిగా
[01:21.48]గల గల పారుతున్న గోదారిలా
[01:25.96]జల జల జారుతుంటే కన్నీరలా
[01:30.97]గల గల పారుతున్న గోదారిలా
[02:08.40]వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
[02:13.48]వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
[02:18.13]మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
[02:23.00]పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
[02:28.48]ఈ అల్లరి
[02:33.35]బాగున్నది
[02:46.73]గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
[02:51.61]జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
[02:56.46]గల గల పారుతున్న గోదారిలా
[03:20.01]Girl I am watching your booty
[03:21.97]Coz you make me make me feel so naughty
[03:24.52]Let's go out tonight and party
[03:29.76]Girl I am watching your veepi
[03:31.78]Coz to love you forever is my duty
[03:34.20]So feel it oh my baby
[03:38.97]చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
[03:43.51]ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
[03:48.44]హిందోళరాగమా మేళతాళమా గీతమా
[03:53.21]కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
[03:59.01]ఈ లాహిరి
[04:04.08]నీ ప్రేమని
[04:17.20]గల గల పారుతున్న గోదారిలా (గల గల పారుతున్న గోదారిలా)
[04:22.16]జల జల జారుతుంటే కన్నీరలా (జల జల జారుతుంటే కన్నీరలా)
[04:26.65]గల గల పారుతున్న గోదారిలా
[04:31.05]🎵