🎵
[00:21.25]సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన
[00:28.55]హే చిన్నదాన
[00:31.65]సందమామే ఎదురొస్తే మేకప్పు వేస్తాదే చిన్నదాన
[00:38.95]హే చిన్నదాన
[00:42.09]Beauty లో నువ్ ఎవరెస్టువే
[00:45.04]భూమి మీదే నువ్ బెస్టువే
[00:47.41]ఊహకందని ఓ ట్విస్టువే
[00:50.38]నిన్ను దాచిన ఈ కళ్ళే ఎన్నడూ మూయనులే
[00:55.03]హే ఇందు, ఓ ఇందు
[00:57.62]సిరాకు పడకే నువ్ ముందు
[01:00.44]ఓ ఇందు, నా ఇందు
[01:02.87]ఇద్దరమొకటే మునుముందు
[01:05.67]సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే చిన్నదాన
[01:12.80]హే చిన్నదాన
[01:16.08]సందమామే ఎదురొస్తే మేకప్పు వేస్తాదే చిన్నదాన
[01:23.52]హే చిన్నదాన
[01:57.62]Hello అంటానంటే సెల్లుఫోనై పుట్టేస్తనే
[02:02.98]కల్లో కోస్తానంటే సూర్యుణ్నే జోకొట్టేస్తనే
[02:08.29]Solo లైఫెందుకే, నాలో half అవ్వవే
[02:13.30]పిల్లో ఫోజెందుకే, దిల్లో place ఇవ్వవే
[02:18.81]పక్కనుంటే నువ్ చాలే ప్రపంచమే వాలే
[02:23.56]హే ఇందు, ఓ ఇందు
[02:26.34]సిరాకు పడకే నువ్ ముందు
[02:29.17]ఓ ఇందు, నా ఇందు
[02:31.52]ఇద్దరమొకటే మునుముందు
[03:02.85]ఎక్కిళ్ళే నీకొస్తే తలచినోడ్నే తన్నొస్తా
[03:08.36]పైవాడే పవరిస్తే నీ mind నాపై మళ్ళిస్తా
[03:13.49]నీతో నీ నీడే ఉంటుందే ఓ పూటే
[03:18.37]నా ధ్యాసే నీ వెంటే తిరిగే day and night-e
[03:24.07]తిక్క పిల్ల నీకెట్టా చెప్తే ఎక్కుతదే
[03:28.77]హే ఇందు, ఓ ఇందు
[03:31.77]సిరాకు పడకే నువ్ ముందు
[03:34.13]ఓ ఇందు, నా ఇందు
[03:36.72]ఇద్దరమొకటే మునుముందు
[03:39.45]హే ఇందు, ఓ ఇందు
[03:41.95]సిరాకు పడకే నువ్ ముందు
[03:44.59]ఓ ఇందు, నా ఇందు
[03:47.15]ఇద్దరమొకటే మునుముందు
[03:50.80]🎵