🎵
[00:24.28]నీలాకాశంలోన రెండు అందమైన
[00:28.31]రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే
[00:32.17]ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
[00:38.35]నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన
[00:42.36]వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే
[00:46.22]ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
[00:51.95]రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే
[00:56.03]కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
[00:59.72]వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే
[01:04.05]చూస్తే తెల్లబోదా వానవిల్లే
[01:08.00]తీపి కలలే కంటూ కళ్ళే
[01:11.60]ఎర్రబారిపోయే పగడాలల్లె
[01:15.91]అన్నీ విడ్డూరాలే
[01:19.22]అంతుపట్టలేని ఆరాటాలే
[01:24.33]ప్రేమనేది రెండే అక్షరాలు
[01:27.89]లెక్కపెట్టలేము దాని లక్షణాలు
[01:33.88]ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ
[01:37.57]ఆశ వచ్చే
[01:38.45]ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా
[01:41.60]మైకం వచ్చే
[01:42.43]దూరంగుంటే ఏడుపొచ్చే
[01:44.44]దగ్గరగుంటే హాయి వచ్చే
[01:46.56]ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ
[01:50.61]🎵
[02:44.49]చూపు పంపే కబురు
[02:47.98]పట్టి ఆపలేరు ఏ ఒకరు
[02:51.90]ప్రేమ దారంతే
[02:56.49]దూకుతుంటే తలపు
[03:00.06]దాచి పెట్టలేదు ఏ తలుపు
[03:04.04]ప్రేమ తీరంతే
[03:08.19]చెప్పలేని ఎన్నో కథలు
[03:11.69]ఇప్పుడేగా ఇద్దర్లోనూ మొదలు
[03:15.73]నిండిపోవా గదులు
[03:19.50]జ్ఞాపకాలు పారే జీవ నదులు
[03:24.16]మనసు మీద రాసుకున్న పేరు
[03:27.99]ఎన్ని జన్మలైనా ఎవరూ చెరపలేరు
[03:34.07]ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ
[03:37.79]ఆశ వచ్చే
[03:38.64]ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా
[03:41.60]మైకం వచ్చే
[03:42.71]దూరంగుంటే ఏడుపొచ్చే
[03:44.49]దగ్గరగుంటే హాయి వచ్చే
[03:46.61]ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ
[03:50.68]🎵
[04:08.42]నీలాకాశంలోన రెండు అందమైన
[04:12.20]రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే
[04:16.13]ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
[04:22.35]నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన
[04:26.30]వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే
[04:30.12]ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే
[04:36.02]రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే
[04:40.16]కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే
[04:43.93]వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే
[04:47.96]చూస్తే తెల్లబోదా వానవిల్లే
[04:52.00]తీపి కలలే కంటూ కళ్ళే
[04:55.59]ఎర్రబారిపోయే పగడాలల్లె
[04:59.75]అన్నీ విడ్డూరాలే
[05:03.48]అంతుపట్టలేని ఆరాటాలే
[05:07.79]గూడు కట్టుకున్న ఆనవాళ్ళు
[05:12.05]గుండె చాటు నుంచి పోవు వంద ఏళ్ళు
[05:16.44]🎵