← Kembali
🎵

Ippatikinka (From "Pokiri")

Album: Barbie Girl Suchitra Telugu Hits Durasi: 4:36
[00:09.30]ఆ అ ఆ నా మాటే వింటారా
[00:13.87]ఆ అ ఆ నే నడిగిందిస్తారా
[00:18.29]ఆ అ ఆ నా మాటే వింటారా
[00:22.78]🎵
[00:36.54]ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
[00:40.80]చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
[00:45.51]ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
[00:49.99]చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
[00:54.11]నా కెవ్వరూ నచ్చట్లే
[00:56.32]నా ఒంటిలో కుంపట్లే
[00:58.60]ఈడు ఝుమ్మంది తోడెవ్వరే
[01:05.13]जा से जा
[01:06.35]అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
[01:09.90]जा से जा
[01:10.83]ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
[01:14.32]जा से जा
[01:15.45]అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
[01:18.92]जा से जा
[01:20.06]ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
[01:24.00]ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
[01:28.59]చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
[01:32.61]🎵
[02:01.25](Ah, wanna wanna wanna)
[02:03.78](Ah, shake-a shake-s, shake-a)
[02:05.19]🎵
[02:09.09]పడకింటిలో platinum పరుపే వెయ్యాలే
[02:13.55]Dollars-uతో daily నాకు పూజలు చెయ్యాలే
[02:17.95]బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే
[02:22.75]వజ్రాలతో ఒళ్లంతా నింపేసి పోవాలే
[02:27.25]ఆ చందమామ తేవాలే
[02:29.14]ఆ white-house-u కావాలే
[02:31.48]టైటానిక్కు gift ఇవ్వాలే
[02:38.24]जा से जा
[02:39.01]అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
[02:42.78]जा से जा
[02:43.63]ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
[02:47.32]जा से जा
[02:48.14]నిన్ను చూస్తే sudden-గా దడపుడతా వుంది
[02:51.56]जा से जा
[02:52.67]ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
[02:56.65]🎵
[02:58.69](Ah-ah, ah shake-a shake-a ah)
[03:03.08](Ah shake-a shake-a ah)
[03:05.82](Come on)
[03:09.52](Say 'yea')
[03:10.94]🎵
[03:19.58](फना फना)
[03:20.38](Make me wanna be now)
[03:21.80](फना फना)
[03:22.60](मस्ती में ही जीना)
[03:24.06](फना फना)
[03:24.93](Come and get to me now)
[03:28.56](फना फना)
[03:29.22](Make me wanna be now)
[03:30.65](फना फना)
[03:31.65](मस्ती में ही जीना)
[03:33.18](फना फना)
[03:37.47]పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
[03:41.96]చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
[03:46.47]ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
[03:50.86]ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలే
[03:55.52]తలంటి నీవు రుద్దాలే
[03:57.71]Night అంతా కాళ్లు పట్టాలే
[03:59.85]నిదురోతుంటే జోకొట్టాలే
[04:06.44]जा से जा
[04:07.48]అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
[04:10.75]जा से जा
[04:11.99]ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
[04:15.32]जा से जा
[04:16.58]ఆగు తల్లే అంతలా pose-ey కొట్టకులే
[04:19.83]जा से जा
[04:21.08]ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
[04:25.15]ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
[04:29.63]చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
[04:34.07]🎵