🎵

June Pothe

Album: Neevalle Neevalle (Original Motion Picture Soundtrack) Durasi: 5:58
[00:33.18]జూన్ పోతే జూలై గాలి
[00:37.27]కమ్మంగా ఒళ్లో వాలే
[00:41.76]పువ్వుల్లో తేనుందమ్మా
[00:45.71]ప్రేమల్లో బాధుందమ్మా
[00:50.25]ఇన్నాళ్లు తోచలేదే
[00:54.23]ఏమైందో తెలియలేదో
[00:58.78]నవ్వున్నా love-u లేదు
[01:03.01]Love ఉన్నా నవ్వు రాదే
[01:08.06]నిన్న ఏమిటో తలవద్ధంట
[01:10.29]Nest ఏమిటో మనకేలంట
[01:12.33]నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
[01:15.79]దోస్తు ముందరున్నదే నీదంటారా
[01:18.95]పుణ్య భూమిలో తోడుంటా రారా ప్రేమా
[01:24.96]నిన్న ఏమిటో తలవద్ధంట
[01:27.31]Nest ఏమిటో మనకేలంట
[01:29.18]నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
[01:33.17]దోస్తు ముందరున్నదే నీదంటారా
[01:36.09]పుణ్య భూమిలో తోడుంటా రారా
[01:38.93]🎵
[01:45.41]జూన్ పోతే జూలై గాలి
[01:49.60]కమ్మంగా ఒళ్లో వాలే
[01:53.83]పువ్వుల్లో తేనుందమ్మా
[01:58.19]ప్రేమల్లో బాదుందమ్మా
[02:03.12]🎵
[02:25.26]అలరించే పరిమళమా
[02:29.22]వినలేవా కలవరమా
[02:33.43]కింద భూమి ఉంది ఆటే ఆడమంది
[02:37.65]నింగే నీకు హద్దు
[02:39.71]సందేహాలు వద్దు
[02:41.81]ఇదే తరుణం తలపుకి సెలవిచ్చే
[02:46.45]అను నిముషం మనసుని మురిపించే
[02:50.41]ఏ పువ్వుల్లోను కన్నీళ్లని చూడలేదే
[02:57.45]జూన్ పోతే జూలై గాలి
[03:01.72]కమ్మంగా ఒళ్లో వాలే
[03:06.07]పువ్వుల్లో తేనుందమ్మా
[03:10.01]ప్రేమల్లో బాధుందమ్మా
[03:14.83]ఇన్నాళ్లు తోచలేదే
[03:18.72]ఏమైందో తెలియలేదో
[03:23.03]నవ్వున్నా love-u లేదు
[03:27.41]Love ఉన్నా నవ్వు రాదే
[03:32.50]🎵
[04:15.35]సాగిపోమ్మా పసి మనసా
[04:19.68]తూలిపోమ్మా పూల ఒడిలో
[04:23.81]శిల్పి జీవతత్వం శిల చెక్కడమే
[04:28.19]మగువల తీరు తప్పులెంచడమే
[04:32.59]గొప్ప వాళ్లలో ఉన్న ప్రేమ
[04:35.15]తొంగి చూద్దాం
[04:37.04]వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం
[04:40.79]ఈ లోకంలోన ఉన్నోడెవడు రాముడు కాడో
[04:47.85]జూన్ పోతే జూలై గాలి
[04:52.02]కమ్మంగా ఒళ్లో వాలే
[04:56.10]పువ్వుల్లో తేనుందమ్మా
[05:00.36]ప్రేమల్లో బాదుందమ్మా
[05:05.03]ఇన్నాళ్లు తోచలేదే
[05:09.32]ఏమైందో తెలియలేదో
[05:14.15]నవ్వున్నా love-u లేదు
[05:18.19]Love ఉన్నా నవ్వు రాదే
[05:23.25]నిన్న ఏమిటో తలవద్ధంట
[05:25.38]Nest ఏమిటో మనకేలంట
[05:27.14]నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
[05:30.94]దోస్తు ముందరున్నదే నీదంటారా
[05:33.60]పుణ్య భూమిలో తోడుంటా రారా ప్రేమా
[05:39.39]నిన్న ఏమిటో తలవద్ధంట
[05:42.25]Nest ఏమిటో మనకేలంట
[05:44.45]నేడు మాత్రమే ఎంతో ముఖ్యం friend-u
[05:47.82]దోస్తు ముందరున్నదే నీదంటారా
[05:50.54]పుణ్య భూమిలో తోడుంటా రారా
[05:53.96]🎵