🎵

Kanapadava Female

Album: Paagal Durasi: 1:21
[00:00.84]వెళిపోతోంది ప్రాణమే
[00:04.42]కనబడుతోంది శూన్యమే
[00:07.11]ఒదిలెలుతోంది గాయమే
[00:10.26]కన్నీటి జ్ఞాపకమే
[00:13.46]వెలివేసింది కాలమే
[00:16.65]ఉరి తీసింది ప్రేమయే
[00:19.51]ముసిరేసింది మౌనమే
[00:22.47]ఒంటరిగా మిగిలానే
[00:25.32]కనపడవా కనపడవా
[00:28.59]కన్నీరై మిగిలెడతావా
[00:31.43]చిరునవ్వై ఎదురొచ్చి
[00:34.23]చితిలోకే నెడతావా
[00:37.67]కనపడవా కనపడవా
[00:40.79]శిధిలం చేఫే పోతావా
[00:43.90]గుండెను కోసే కథ నువ్వై
[00:46.81]కడదాకా వస్తావా
[00:52.12]🎵