← Kembali
🎵

Kanulake Teliyani

Album: Mister (Original Motion Picture Soundtrack) Durasi: 2:59
[00:05.50]కనులకె తెలియని కలలతో పరిచయం
[00:10.37]ఎపుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం
[00:15.29]పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం
[00:20.98]అలిగినా మనసుకె దొరికినా కొత్త లోకం
[00:25.61]రెక్కలేకున్న మబ్బులొ ఉన్న
[00:30.34]చుక్కల్లొ ఉన్న ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న
[00:55.80]🎵
[01:01.38]కదలనని కాలమె ఆగె
[01:05.97]తడవమని చినుకే రాలే
[01:11.16]కదలమని గాలులు వీచే
[01:16.31]తడమమని పువ్వులు వీచే
[01:20.65]ఇదివరకు ఎరుగనిదె జరిగినదా
[01:23.32]ఎద అడుగులున్న తది కదిలినదా
[01:25.87]ఇది ఎమొ గాని బానె ఉందే
[01:51.90]🎵
[02:07.11]తగలనని సూర్యుడు దాగె
[02:11.66]కలవమని మేఘమె లాగె
[02:16.89]వదలమని దిగులే వీగె
[02:21.74]విడువనని నవ్వులె ఊగే
[02:26.79]గదినొదిలి అడుగులిల కదిలినవా
[02:28.95]మది నదిలొ అడుగులకె మొదలు ఇదా
[02:31.46]కడలేమొ ఆశగ రమ్మంటుందే
[02:58.22]🎵