🎵
[00:07.71]లాల లాల లా నిజంలా నా కల
[00:15.32]లాల లాల లా నీవల్లే నేనిలా
[00:23.03]కనుపాపకిన్ని కాంతులా, చిరునవ్వుకిన్ని చిందులా
[00:31.19]ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా
[00:40.48]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[00:48.15]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[00:56.50]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[01:04.33]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[01:12.58]లాల లాల లా నిజంలా నా కల
[01:20.36]లాల లాల లా నీవల్లే నేనిలా
[01:27.69]🎵
[01:44.45]చుక్కలందుకున్న రెక్కలా
[01:48.63]చిక్కు తెంచుకున్న లెక్కలా
[01:52.76]వెన్నెలద్దుకున్న రేయిలా ఉన్నానివాళ
[01:59.05]ఒక్కొక్కొ క్షణమిలా, ఒక్కొక్కొ ఋతువులా మారుతోందిలా
[02:07.10]నీవెంటే అడుగని, నీకంటే ఎవరని అడుగుతున్న మదిలా
[02:17.06]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[02:24.37]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[02:32.71]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[02:40.79]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[02:49.56]చెప్పలేని మాటలన్నీలా చెప్పమంటూ గొడవే ఎలా
[02:57.51]విప్పమంటూ పెదవే ఇలా పదాలు చాలా
[03:04.23]నీ నీడ భుజముపై నా నీడ హాయిగా తలను వాల్చెలా
[03:12.32]ఇన్నాళ్ళ ప్రేమలో ఈ ప్రేమ లేదని తెలుసుకున్న మదిలా
[03:21.87]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[03:29.70]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[03:37.70]ఓ రెండు ఊహలు, ఓ రెండు ఊసులు కలిసాయిలా
[03:45.70]ఓ రెండు మనసులు, ఓ రెండు వరసలు ఒక పరుగులా
[03:54.53]🎵