🎵

Lacha Gummadi

Album: Miss India Durasi: 3:53
[00:08.57](పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
[00:12.88]గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
[00:16.89]గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
[00:21.00]పట్టలేని పోలికలోనా పడుసు నవ్వే తుమ్మెదలా
[00:24.94]మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[00:27.58]ఓ గోగుల గొంగడి రా
[00:29.77]ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
[00:33.77]లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[00:35.82]ఏడు మల్లెల అందమురా
[00:37.95]ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా)
[00:41.72]అనగా అనగా రాగమదె అవగా
[00:45.67]తినగా తినగా చేదైన తీపిగా
[00:49.82]కనగ కనగా కారణలే కలగా
[00:53.96]వినదా వినదా వివరనేగా
[00:57.68]ప్రతి సీతాకోకచిలకమ్మ ఓ గొంగలి పురుగంట
[01:01.54]నిన్ను నువ్వే మార్చుకొమ్మన్నదంటా
[01:05.90]ఘనశిల్పాలవే ఏవైనా ఒకనాడు శిలలంటా
[01:09.85]నీ యోచనలన్నీ ఆరంబాలంటా
[01:16.26](మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[01:18.92]ఓ గోగుల గొంగడి రా
[01:20.98]ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
[01:25.17]లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[01:27.10]ఏడు మల్లెల అందమురా
[01:29.11]ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా
[01:33.00]అనగా అనగా రాగమదె అవగా
[01:37.02]తినగా తినగా చేదైన తీపిగా
[01:40.90]కనగా కనగా కారణలే కలగా
[01:45.06]వినదా వినదా వివరనేగా
[01:49.18]🎵
[02:34.02]నువ్వు చూసే లోకంలో, ప్రతి చోటా నువ్వేలే
[02:42.03]ఎదురయ్యే కన్నీళ్ళే, కంటుంది నీ కళ్ళే
[02:50.56]గాలి వానై చూసి గాలించేద్దామా
[02:54.30]నేల వాలే నవ్వులు చేసే హంగామా
[02:58.41]రోజు పూసే తూరుపులోనే కందామా
[03:02.55]ప్రతి పూట పుట్టే వెలుగే నీదమ్మా
[03:07.01]మా లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[03:09.65]ఓ గోగుల గొంగడి రా
[03:11.82]ఈ కిన్నెర కొప్పున సన్నజాజి నవ్వేరామా
[03:15.87]లచ్చ గుమ్మాడి గుమ్మాడి రా
[03:17.91]ఏడు మల్లెల అందమురా
[03:20.13]ఈ ఒప్పుల కుప్పకు మన్నూ మిన్నూ కన్నేరా
[03:23.82](పచ్చి పచ్చి మట్టిజాలే పుట్టుకొచ్చె ఈ వేళ
[03:27.64]గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
[03:31.72]గట్టు దాటి పల్లె తేటి పాటే కట్టే బొంకంలా
[03:35.85]పట్టలేని పోలికలోనాపడుసు నవ్వే తుమ్మెదలా)
[03:47.48]🎵