🎵
[00:15.91]మనసైనదేదో వరించిందిలా
[00:22.96]తలపే తరంగమై తరిమిందిలా
[00:29.60]వలపో, పిలుపో, మురుపో ఏమో
[00:36.49]అంతా వింతే, అందేదెంతో
[00:57.16]తనివార నాలో వెలుగాయె
[01:04.79]చిరుయెండ చాటు వానాయె
[01:11.45]లోనజడి పిలిచేనా
[01:18.08]పూలనది పలికేనా
[01:23.42]పైనా లోనా వేడుకలే
[01:28.45]అందేదెంతో దేనికదే
[01:32.27]పైనా లోనా వేడుకలే
[01:35.51]అందేదెంతో దేనికదే
[01:50.65]అరుదైన రాగ రవమే వెంటాడెనా
[01:57.06]మరుమల్లె తావి వరమై జంటాయెనా
[02:04.04]చిగురంత చాలులే, సరేనా
[02:33.98]జగమంత నేనై జయించేనులే
[02:41.05]వలపే వసంతమై విరిసిందిలే
[02:47.70]కలలో చెలిమీ కలిసే వేళ
[02:54.12]నాలో నువ్వే, నీలో నేనే
[03:31.65]అరుదైన రాగ రవమే వెంటాడెనా
[03:39.58]మరుమల్లె తావి వరమై జంటాయెనా
[03:46.75]చిగురంత చాలులే, సరేనా
[04:01.83]🎵