🎵

Manohara

Album: Cheli (Original Motion Picture Soundtrack) Durasi: 5:00
[00:27.07]మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[00:33.71]రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[00:40.73]🎵
[00:43.76]మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[00:50.38]రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[00:57.47]నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
[01:03.85]నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
[01:11.87]🎵
[01:40.24]జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
[01:53.75]కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
[02:06.91]ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
[02:13.69]ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
[02:20.55]మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[02:26.99]సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[02:34.11]🎵
[02:43.43]ఓ ప్రేమా ప్రేమా
[02:46.50]🎵
[03:30.28]సందెవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
[03:43.51]దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
[03:57.06]నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
[04:03.65]ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని
[04:10.56]మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[04:17.22]రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[04:24.06]నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
[04:31.23]నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
[04:38.42]🎵