🎵

MBA MCA

Album: Chalo Premiddam Durasi: 3:39
[00:02.18]ఆ మల్లిగా మల్లిగా మల్లిగా
[00:03.94]జులాయి మల్లిగా
[00:05.09]జుఫోలా మల్లిగా
[00:06.46]ఆగోళ్ల మల్లిగా
[00:07.73]సంకనాకి పాయె కదరా బతుకు
[00:13.55]🎵
[00:28.38]ఆ MBA MCAలు
[00:29.87]సదవలేక పోతివే
[00:33.26]ఓ Group 1 Group 2లు
[00:35.67]రాయలేక పోతివి
[00:38.66]ఆరరరే MBA MCAలు
[00:40.76]చదవలేక పోతివే
[00:42.36]Group 1 Group 2లు
[00:43.92]రాయలేక పోతివే
[00:45.30]సంకనాకి పోతివిరో ఓ మల్లిగా
[00:50.43]బతుకు సంకనాకి పాయెకదరా
[00:52.36]ఓ మల్లిగా
[00:55.95]ఆ బుర్రనైతే పెంచినావురో ఓ మల్లిగా
[01:01.58]కూసంత బుర్ర యాడ మరిసినవురో
[01:03.73]ఓ మల్లిగా
[01:08.23]ఓ అయ్యలారా చూశారుగా
[01:10.44]ఈ మల్లిగాడి life-u
[01:11.90]మీకు నచ్చింది కాదు
[01:13.28]మీ పిల్లలకి నచ్చింది చదివించండి
[01:15.18]ఆడయ్య వల్ల ఆడి బతుకు సంకనాకిపోయింది
[01:17.03]మరి ఈడి సంగతేంట్రి రా
[01:18.83]హే సిగరేటు ముక్కలేక
[01:20.42]Cellu Phone-u అమ్మినావు
[01:22.02]డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:23.39]డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:24.12]ఓరి ఓరి సల్లాని beer-u చుక్క
[01:25.94]పీకల దాక తాగినావు
[01:27.87]డమ్మ డమ్మ డమ్మ డక్క
[01:28.95]ఓర్ ఓర్ ఓర్ ఓర్ ఒరీ
[01:30.72]సిగరేటు ముక్కలేక
[01:31.63]Cell-u Phone-u అమ్మినావు
[01:33.69]సల్లాని beer-u చుక్క
[01:34.59]పీకల దాక తాగినావు
[01:36.10]భామనైతే పట్టినవరో ఓ మల్లిగా
[01:41.14]అది మాయా అని తెల్వదారా
[01:43.27]ఓ మల్లిగా
[01:46.17]సీత బాదలు సీతవనట్టు
[01:47.80]పీత బాదలు పీతవనట్టు
[01:49.32]Financeలో తీసుకున్న బండి
[01:50.68]Finance వోడే గుంజుకపాయే (ఆహా)
[01:54.38]ఉన్నోడివి ఉండక అద్దెకిల్లిచ్చిన
[01:56.67]Owner రోళ్ళ పిల్లకే line ఏస్తివి కొడకా (ఒహో)
[02:01.14]గొర్రె కసాయోడిని నమ్మినట్టు
[02:02.74]పోయిపోయి పోరి సేతిలో ఎందుకు
[02:04.35]పడ్డావు బిడ్డో
[02:08.38]హేయ్ ఏమిలేదురా french kiss ఇచ్చిందిరా
[02:11.05]అరే ముద్దులైతే దక్కినైరా ఓ మల్లిగా
[02:16.60]మూతి పల్లు ఎట్టా రాలినైరా
[02:18.49]ఓ మల్లిగా మల్లిగా మల్లిగా
[02:21.03]మల్లి మల్లి మల్లిగా
[02:22.40]🎵
[02:34.37]హేయ్ ఏమైయిందిరా ఏమైయిందో చెప్పరా
[02:39.30]మనం friends రా
[02:40.98]ఏ కష్టానైనా కలిసే పంచుకుందామురా
[02:44.89]ఆ కులంలేదు మతంలేదు
[02:46.41]ఏ ప్రాంతమన్న feeling లేదు (ఆహా)
[02:50.18]కొట్టుకున్నా తిట్టుకున్నా బాదపడ్డా
[02:52.21]సంతోషపడ్డా కలిసే బతుకుతున్నాం (ఒహో)
[02:56.25]అరే ఒకరికోసం ఒకరముండి
[02:58.14]ఒకే గుండెగా జీవిస్తున్నామురో
[03:03.66]అరే స్నేహమంటే మాటకాదు ఓ నేస్తం
[03:09.57]అది కన్న తల్లి జోల పాట ఓ నేస్తం
[03:15.17]అరే మరువబోకు మరువబోకు ఓ నేస్తం
[03:20.74]స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:26.58]మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:28.97]స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:31.88]స్నేహం మరిసినోడు మనిషికాదు ఓ నేస్తం
[03:35.73]🎵