🎵
[00:36.64]మౌనం లో స్వరం దాచిందా నిజం
[00:41.90]ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
[00:46.94]చేజారే వరం మరిచిందా గతం
[00:51.82]ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
[00:57.37]బదులిస్తావనీ పిలిచేలోపుగా
[01:02.41]వదిలేస్తాననీ అనుకోలేదుగా
[01:07.74]కాలం మారినా నీ కధ మారదా
[01:12.82]మౌనం లో స్వరం దాచిందా నిజం
[01:18.44]ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
[01:23.50]🎵
[01:54.21]ఎన్నో తీపి జ్ఞాపకాల కానుకా
[01:59.34]మనసే నిన్ను వీడి ఉండలేదికా
[02:04.68]ఎంతో చేరువైన నింగి తారకా
[02:09.20]అందీ అందనంటు ఏడిపించకా
[02:14.58]అద్దం లోని అందమా
[02:17.78]అర్ధం కాని బంధమా
[02:20.45]గుమ్మం లోనే ఆగకే
[02:25.24]ఉన్నా లేని మాయగా
[02:27.99]కన్నీరైన వేడుక
[02:30.54]నీలో నువ్వే దాగకే
[02:35.92]విన్నపాలు చూడనంటూ
[02:39.49]ఉన్నమాట చెప్పవెందుకే
[02:44.25]మౌనం లో స్వరం దాచిందా నిజం
[02:49.52]ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
[02:54.72]🎵
[03:33.42]కనిపిస్తావు లోకమంత నువ్వుగా
[03:38.24]వెలుగౌతావు కంటిపాప నవ్వుగా
[03:43.58]ఔనంటావు తేనె పూత మాటగా
[03:48.44]కాదంటావు లేత గుండె కోతగా
[03:53.78]కలిసే పూల దారిగా
[03:56.74]అనిపిస్తావు నేస్తమా
[03:59.34]దూరం పెంచే తీరమా
[04:04.79]కసిరే ముళ్ల బాటగా
[04:07.19]నడిపిస్తుంది నీ భ్రమ
[04:09.55]నీతో స్నేహం నేరమా
[04:15.44]స్వాగతాల తోరణాలు వాడుతున్న
[04:19.91]జాలి చూడవే
[04:23.24]మౌనం లో స్వరం దాచిందా నిజం
[04:28.87]ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
[04:33.75]🎵