🎵
Mundhugane
Album: Chinnadana Neekosam (Original Motion Picture Soundtrack)
Durasi: 3:29
[00:26.91]ముందుగానే రాసి ఉందొ
[00:31.80]ఏమయిందో ఏమో మరి
[00:36.72]చెరుపుకున్న చేరగనందో
[00:41.92]ప్రేమైందో ఏమో మరి
[00:46.54]చూసే చూపులో ఎన్ని మాటలో
[00:51.69]ఉన్నవిక నా ఊసులో
[00:56.79]సూటిగా చెప్పేదెలా నీతో
[01:06.58]నిన్నే చూసే కళ్ళల్లోజరిగే ఎన్నో మార్పులు
[01:11.46]కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా
[01:16.41]దూరం తెగిపోతున్నా
[01:19.14]మంచై కరిగిపోతున్నా
[01:21.95]అయ్యినా మౌనంగా తెలుసా రా
[01:26.18]🎵
[01:51.97]నీడేదో తాకింద
[01:54.39]నీదేమో అనుకున్నా
[01:56.68]నీకై వేచుంది తెలుసా నా ప్రేమ
[02:02.61]సందడైనా నువ్వే రా
[02:05.39]పండగైనా నువ్వే రా
[02:08.06]పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
[02:14.75]పూవై విచ్చుకోవలో
[02:17.19]దిండై హత్తుకోవాలో
[02:19.80]తోడై నీతో ఉండాలో చెప్ప రా
[02:24.54]దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
[02:29.60]నీతో నేను రావాలో చెప్ప రా
[02:34.90]🎵
[03:05.16]దారే ఇచ్చిపోవాలో నిన్నే అడ్డుకోవాలో
[03:09.99]నీతో నేను రావాలో చెప్ప రా
[03:28.28]🎵