🎵
[00:38.23]మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన
[00:46.20]మురిపించే మైనా నా మైనా మైనా మతిపారేసానే నీ పైన
[00:54.22]నువు చూస్తే నే చెడిపోతున్నా, నీకై నే పడి చస్తున్నా
[00:58.53]నీతో నే నడిచొస్తున్నా హోయ్నా
[01:01.98]చెయ్ వేస్తే నే చిలకౌతున్నా
[01:04.57]రాస్తే నే పలకౌతున్నా, చేస్తే నీ చెలిమౌతున్నా సరేనా
[01:10.15]तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा सोना
[01:16.30]तू लग जा लग जा लग जा जाने जाना
[01:20.44]మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన
[01:28.50]🎵
[02:00.87]నచ్చావే నువ్వే నాకు షానా షానా
[02:04.97]ఇచ్చెయినా నేనే నీకు రాజ్యాలైనా
[02:08.76]ఏ రాజ్యం కన్నా, సామ్రాజ్యం కన్నా, యమ దర్జాగున్న రవితేజం మిన్న
[02:16.73]పోనా పోనా వరదల్లె పొంగిపోనా
[02:20.75]కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
[02:24.85]तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा सोना
[02:30.70]तू लग जा लग जा लग जा जाने जाना
[02:34.86]మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన
[02:43.02]🎵
[03:07.88]తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
[03:11.31]కురిపిస్తా నీపై నేను తారల వాన
[03:15.49]ఆ మెరుపుల కన్నా, ఏ తారల కన్నా నీ మగసిరి మిన్న
[03:21.06]నా ముద్దుల కన్న
[03:23.42]జాణ జాణ కాజెయ్యనా ఖజానా
[03:27.24]కానా కానా కౌగిళ్ళ బందిఖాన
[03:31.41]तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा सोना
[03:37.28]तू लग जा लग जा लग जा जाने जाना
[03:41.40]మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన
[03:49.60]మురిపించే మైనా నా మైనా మైనా మతిపారేసానే నీ పైన
[03:57.50]నువు చూస్తే నే చెడిపోతున్నా, నీకై నే పడి చస్తున్నా
[04:01.63]నీతో నే నడిచొస్తున్నా హోయ్నా
[04:05.53]చెయ్ వేస్తే నే చిలకౌతున్నా
[04:07.79]రాస్తే నే పలకౌతున్నా, చేస్తే నీ చెలిమౌతున్నా సరేనా
[04:13.66]तू लग जा तू लग जा तू लग जा लग जा लग जा सोना
[04:19.95]तू लग जा लग जा लग जा जाने जाना
[04:23.81]మై మై మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే నీలోన
[04:31.99]🎵