🎵

Nallani Mabbu

Album: 4:38 Durasi: 4:38
[00:37.34]నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
[00:42.30]కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా
[00:47.20]సరేలే పోనీ అంటూ వెళితే నేనలా
[00:52.35]చిటపటలాడి చిందేవెస్తవేంటలా
[00:57.55]తెలుసా జడివాన తొలి చినుకై నువ్వు తాకేయగా
[01:04.11]తడిసె నెరజాణ సిరి నెమలై కురి విప్పేయగా
[01:11.53]ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
[01:16.16]అరే ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
[01:21.25]జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
[01:26.26]తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే
[01:30.25]🎵
[02:12.40]ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైన
[02:17.07]చిటుకు చిటుకు అని జారీ చల్లని చినుకై ఎద చేరి
[02:21.90]సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే
[02:27.19]వెలుగైనా చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే
[02:32.27]చనువిస్తే తుంటరి వాన
[02:37.49]తొలి ప్రాయం దోచడమేనా
[02:42.27]సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా
[02:47.33]నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
[02:52.32]కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా
[02:57.86]🎵
[03:37.87]వింత చేసేనీ వాన కురిసింది కొంత సేపైనా
[03:43.07]తడిపి తడిపి నిలువెల్లా తపనై వెలిసి హరివిల్ల
[03:47.75]చిరు జల్లు వలచిన ప్రాయాలే మరుమల్లె తీగకారిస్తే
[03:52.86]సెలయేటి అద్దమును చూపించి మేరుపల్లె మేనిలో చేరి
[03:58.01]చనువిస్తే తుంటరి వాన
[04:03.57]తొలి ప్రాయం దోచడమేనా
[04:08.68]సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా
[04:14.57]ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
[04:19.45]అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
[04:24.53]జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
[04:29.24]తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే
[04:37.71]🎵