🎵

Neeli Neeli Aakasam

Album: 30 Rojullo Preminchadam Ela Durasi: 4:43
[00:12.01]అమ్మాయిగారు ఎక్కడికెల్పోతున్నారు?
[00:14.44]కాసేపు ఉండచ్చుకదా?
[00:17.45]కాసేపు ఆగితే అబ్బాయిగారు ఏవిత్తారు ఏంటి?
[00:21.24]🎵
[00:41.17]నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
[00:45.89]మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా
[00:50.88]నెలవంకను ఇద్దాం అనుకున్నా
[00:54.20]ఓ, నీ నవ్వుకు సరిపోదంటున్నా
[01:00.89]నువ్వే నడిచేటి తీరుకే
[01:05.87]తారలు మొలిచాయి నేలకే
[01:10.75]నువ్వే వదిలేటి శ్వాసకే
[01:16.19]గాలులు బ్రతికాయి చూడవే
[01:21.49]ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే
[01:27.62]🎵
[01:31.13]నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
[01:36.40]మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా
[01:42.70]🎵
[02:08.66]ఓ, వాన విల్లులో ఉండని రంగు నువ్వులే
[02:13.89]యే రంగుల చీరను నీకు నేయ్యలే
[02:19.18]నల్ల మంబుల మెరిసే కళ్లు నీవీలే
[02:24.19]ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే
[02:29.84]చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
[02:34.80]నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే
[02:39.51]ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
[02:49.69]ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
[02:59.21]కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా
[03:07.22]నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
[03:12.00]నీ హృదయం ముందర
[03:13.73]ఆకాశం చిన్నది అంటున్నా
[03:17.81]🎵
[03:32.05]ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
[03:37.30]ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
[03:42.72]నాన్న వెలితో నడిపే ధైర్యం నీవేలే
[03:47.32]నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
[03:53.05]దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
[03:58.12]వరమోసిగే దేవుడికే నేనేమ్ తిరిగి ఇవ్వాలే
[04:03.06]ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
[04:13.30]ఏది నీ సాటి రాదిక అంటు అలిసాను పూర్తిగా
[04:22.59]కనుకే మల్లి మల్లి జన్మెత్తి నిన్ను చేరనా
[04:29.25]నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
[04:34.58]మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తు ఉన్నా
[04:38.76]🎵