🎵

Next Enti

Album: Nenu Local Durasi: 3:45
[00:21.92]హే B.A. pass ఐనా
[00:24.14]అరె M.A. pass ఐనా
[00:26.66]B.Tech pass ఐనా
[00:28.67]మరి M.Tech pass ఐనా
[00:31.09]Congrats అయ్యో Super భయ్యో అనడం మానేసి
[00:35.58]మనకే తెలియని future గురించి foolish ప్రశ్నేంటి?
[00:39.32]Next ఏంటి? అంటూ గోలేంటి?
[00:46.72]🎵
[00:48.82]ఇంట్లో నాన్నైనా
[00:50.88]వంటింట్లో అమ్మైనా
[00:53.38]Paper Boy ఐనా
[00:55.20]Facebookలో friend ఐనా
[00:57.80]పరీక్షలన్నీ చించేసావని praising మానేసి
[01:01.86]అరె వచ్చిన మార్కులు మరిచేలా ఈ question mark ఏంటి?
[01:06.03]Next ఏంటి? ఈ గోలేంటి?
[01:13.32]🎵
[01:33.36]కోదాడ తరువాత బెజవాడే వస్తుందంట
[01:37.42]ఈ course'y పూర్తయ్యాక
[01:39.65]Next ఏంటో ఏం చెబుతాం?
[01:42.25]Interval తరువాత Climax'ey ఊహించేస్తాం
[01:46.58]Engineering అయ్పోయాక
[01:48.57]Next ఏంటని ఎట్టా ఊహిస్తాం?
[01:51.06]Bulbని చేసే timeలో Edison గారిని కలిసేసి
[01:55.17]Next ఏంటంటే పారిపోడా Bulbని వదిలేసి
[01:59.76]అరె అంతటోల్లకే answer తెలియని ప్రశ్నను దెచ్చేసి
[02:03.92]ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి?
[02:08.21]Next ఏంటి? ఈ గోలేంటి?
[02:15.36]🎵
[02:48.95]प्यारలో పడిపోయాక Break-up'o పెళ్లో ఖాయం
[02:53.14]ఈ పట్టా చేపట్టాక Next ఏంటో ఏమంటాం?
[02:57.78]Silver Medal వచ్చాక
[02:59.85]Gold Medal'e ఆశిస్తుటాం
[03:01.89]ఈ degree దిరికేసాక
[03:03.92]Next ఏంటని చెప్పడమెవడి తరం?
[03:06.68]Branded బట్టల కోసం డబ్బులు ఇవ్వాలా ఏంటి?
[03:11.03]బీరు బిరియానీకై చిల్లర కావాలా ఏంటి?
[03:15.08]ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి?
[03:19.45]పైగా next ఏంటంటూ చెయ్యని తప్పుకు మాకీ శిక్షేంటి?
[03:23.73]Next ఏంటి? అంటా
[03:28.07]ఈ గోలేంటి? అంటా
[03:32.77]Next ఏంటి? ఏయ్!
[03:37.05]Next ఏంటి? అబ్బా!
[03:42.26]🎵