🎵
[00:15.01]నిన్నిలా నిన్నిలా చూశానే
[00:18.86]కళ్ళలో కళ్ళలో దాచానే
[00:22.66]రెప్పలే వెయ్యనంతగా కనులపండగే
[00:27.94]🎵
[00:29.95]నిన్నిలా నిన్నిలా చూశానే
[00:33.81]అడుగులే తడబడే నీవల్లే
[00:37.57]గుండెలో వినపడిందిగా ప్రేమచప్పుడే
[00:42.79]🎵
[00:45.02]నిను చేరిపోయే నా ప్రాణం
[00:48.89]కోరెనేమో నిన్నే ఈ హృదయం
[00:52.13]నా ముందుందే అందం నాలో ఆనందం
[00:55.92]నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం
[00:59.47]ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
[01:04.59]🎵
[01:06.89]ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
[01:14.30]ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
[01:21.71]ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
[01:27.20]🎵
[02:36.72]తొలి తొలి ప్రేమే దాచేయకలా
[02:40.72]చిరు చిరు నవ్వే ఆపేయకిలా
[02:44.30]చలి చలి గాలే వీచేంతలా
[02:48.19]మరి మరి నన్నే చేరేంతలా
[02:51.16]నిను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
[02:55.06]మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా
[03:00.54]ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
[03:05.83]🎵
[03:08.01]ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
[03:15.37]ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
[03:22.91]ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
[03:27.09]🎵