🎵

Ninnu Chudagaane

Album: Devi Sri Prasad Durasi: 5:31
[00:05.56]నిన్ను చూడగానె చిట్టిగుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
[00:14.81]నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హొయ్
[00:26.29]Oh yeah
[00:29.48]Ah Ah
[00:34.59]ఏహ్' అవతలకి పో, Oh yeah
[00:36.87]🎵
[00:42.81]నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
[00:51.70]నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
[01:01.52]ఏమిటో ఏమ్మాయో చేసినావె కంటి చూపుతోటి
[01:07.59]ఏమిటో ఇదేమి రోగమో అంటించినావె ఒంటి ఊపుతోటి
[01:13.86]ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
[01:19.72]నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...
[01:25.73]నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
[01:34.85]నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
[01:44.78]🎵
[01:55.30]Once More with Feeling
[02:01.51]Oh No
[02:02.70]🎵
[02:11.84]ఏ' అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం
[02:17.80]నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే
[02:24.34]ఏయ్' భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
[02:30.02]దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగ రాసావే
[02:36.77]ఏయ్' అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె - చీమలా నేను వెంట పడనా
[02:43.01]నావలా నువ్వు తూగుతూ నడుస్తు ఉంటె - కాపలాకి నేను వెంట రానా
[02:49.23]కృష్ణ రాధలా, నొప్పి బాధలా ఉందాం రావె మరదలా
[02:55.02]నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హై
[03:06.53]ఆ హుం ఆ హుం ఆ హుం ఆ హుం
[03:11.01]మ్మ్' అత్తలేని కోడలుత్తమురాలు ఓరమ్మా
[03:14.94]కోడల్లేని అత్త గుణవంతురాలు
[03:18.28]ఆ హుం ఆ హుం
[03:20.50]హోయ్' కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓరమ్మా
[03:24.48]పచ్చి పాల మీద మీగడేదమ్మా
[03:27.78]హా' వేడి పాలలోన వెన్న ఏదమ్మా
[03:31.05]ఆ హుం ఆ హుం
[03:33.74]Please dance yaar
[03:35.18]🎵
[03:59.59]మోనలీస చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
[04:05.54]ఈ పాలసీస అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
[04:11.51]కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
[04:18.09]దాని మెరుపు నీలోనే దాగిఉందని తెలియలే పాపం
[04:24.35]ఇంతిలా నువ్వు పుట్టుకొస్తె నేను మాత్రమెంతని పొగిడి పాడగల్ను
[04:30.02]తెలుగు భాషలో నాకు తెల్సిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
[04:36.32]సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావె మరదలా
[04:42.54]నిన్ను చూడగానే... నా చిట్టి గుండె...
[04:48.58]నిన్ను చూడగానె చిట్టి గుండె గట్టిగానె కొట్టుకున్నదే హొయ్ అదేమిటే హొయ్
[04:57.54]నిన్ను చూడకుంటె రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే హొయ్ అదేమిటే హై
[05:27.08]🎵