← Kembali
🎵

Nuvvunte Naa Jathagaa

Album: Nuvvunte Naa Jathagaa Durasi: 5:52
[00:13.57]వీచే చిరుగాలిని వెలివేస్తా
[00:18.85]హో పారే నదినావిరి చేస్తా
[00:24.86]నేనున్న నేలంతా... మాయం చేస్తా (చేస్తా)
[00:38.06]లేనే లేదే అవసరమే
[00:43.75]నువ్వే నాకు ప్రియవరమే
[00:50.75]🎵
[01:08.36]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[01:20.12]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[01:32.29]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా ఊపిరిగా)
[01:41.53]నువ్వుంటే నా జతగా (నా జతగా)
[01:47.35]నేనుంటా ఊపిరిగా
[01:50.64]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[02:02.88]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[02:15.03]నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ
[02:21.02]ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ
[02:27.14]నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా
[02:33.40]నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
[02:39.48]నువ్వుంటే నా జతగా
[02:45.48]🎵
[03:21.77]ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
[03:27.12]అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా
[03:34.03]సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
[03:40.12]నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
[03:46.11]అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
[03:52.19]పువ్వుల్లోని తేనె పురుగులకందునా
[03:57.31]మొసలి తగిలి మొగ్గనై మొలిచా
[04:04.03]బూచినే చూసిన పాపనై బెదిరా
[04:10.27]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[04:22.35]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[04:34.35]🎵
[04:59.12]నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
[05:11.32]నేనుంటా ఊపిరిగా...
[05:14.58](నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)
[05:20.29](నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా)
[05:26.50]నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే
[05:34.50]🎵
[05:39.13]నువ్వుంటే నా జతగా
[05:44.13]🎵