🎵

Ooginde Ooginde

Album: Ooginde Ooginde (From "Vey Dharuvey") Durasi: 3:22
[00:20.30]నల్లని కళ్లేమో గుండె గిల్లు గులాబి
[00:25.38]తెల్లనైనా నవ్వేమో నోరువూరు జిలేబి
[00:29.99]ఎంచక్కా నచ్చిందే కత్తిలాంటి చిన్నారి
[00:35.02]నన్ను దోచే వయ్యారి
[00:37.68]నింగిలోనే సవ్వారి
[00:40.00]పాలుగారే చెక్కిళ్లు చూస్తుంటే
[00:42.16]ఎక్కిళ్లు నాలో రేగేనే
[00:44.84]పిడికిడంత నడుముని తమిడితే
[00:47.06]అడుగులు తడబడి ఆడేనే
[00:49.48]ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
[00:51.88]గుండె ఊయలై ఊగిందే
[00:54.25]తేలిందే తేలిందే తేలిందే తేలిందే
[00:56.88]ఒళ్లు గాలిలో తేలిందే
[00:59.27]ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
[01:01.98]గుండె ఊయలై ఊగిందే
[01:04.04]తేలిందే తేలిందే తేలిందే తేలిందే
[01:06.73]ఒళ్లు గాలిలో తేలిందే
[01:08.90]🎵
[01:37.69]హో పండు వెన్నెల్లో చంద మామల్లే
[01:40.86]హాయి చల్లగా చల్లి పోతివే
[01:43.22]మండుటెండలో నల్ల మబల్లే
[01:45.68]చిరు జల్లు కురిపిస్తివే
[01:48.32]సందె ముగ్గుల్లో ముద్ద బంతల్లే
[01:50.77]ముద్దు ముద్దుగా మెరిసిపోతివే
[01:53.11]పూల జానల్లో తేనె జల్లుల్లో
[01:55.58]నను ముంచి మురిపిస్తివే
[01:57.14]కంటి రెప్ప వాలదే
[01:59.57]చూపు తిప్పనీవులే
[02:02.26]కాలమంత కౌగిలై
[02:04.92]నీ ఊసుల్ని విన్నాను
[02:06.89]ఊగిస్తూ ఉన్నాను
[02:07.74]ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
[02:10.32]గుండె ఊయలై ఊగిందే
[02:12.57]తేలిందే తేలిందే తేలిందే తేలిందే
[02:15.02]ఒళ్లు గాలిలో తేలిందే
[02:18.22]🎵
[02:36.94]ఏ చుక్కలున్న ఆ చీర చెంగుల్లో
[02:39.75]చిట్టి గుండెనే చుట్టి వేస్తివే
[02:42.13]ఊగుతున్న ఆ నడుము వొంపుల్తో
[02:44.59]ప్రాణాలు తీసేస్తివే
[02:46.50]ఘల్లు ఘల్లు మన్న
[02:48.19]ఆ మువ్వ సవ్వడే
[02:49.57]జిల్లు జిల్లు మంటూ ఆశ రేపెనే
[02:51.76]మెత్త మెత్తగా హత్తుకొమ్మని
[02:54.23]ఓ మత్తు కలిగించెనే
[02:55.94]అందమైన ఊహాలే ఊసులన్నీ నీవులే
[03:01.04]నీకు నేను నీడనై
[03:03.72]నే నీతోనే ఉంటాను
[03:05.48]నువ్వే నేనంటాను
[03:06.88]ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
[03:08.90]గుండె ఊయలై ఊగిందే
[03:11.44]తేలిందే తేలిందే తేలిందే తేలిందే
[03:13.80]ఒళ్లు గాలిలో తేలిందే
[03:17.97]🎵