← Kembali
🎵

Oopiri Aaguthunnadey

Album: Aditya Music Durasi: 3:52
[00:28.14]ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
[00:39.19]దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
[00:51.59]తెంచలేని సంకెలై నీ తలపే వొదలదే
[00:58.83]కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే
[01:06.90]ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
[01:16.06]కనులె మూసినా తెరచి చూసినా శూన్యమైనదె మరలా
[01:25.59]నా అడుగులే పడే తడబాటుగా
[01:36.07]ఏ తీరం చేరునో ఈ పయనమే
[01:45.39]పొరపాటే చేసిందే
[01:50.44]విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
[02:36.30]ఎందుకీ యదలో వింత కలకలమే
[02:40.92]వచ్చి వాలేనో నేడిలా
[02:45.89]వేదనే ఇంత సొంతం అయ్యేన
[02:50.41]వదిలి పోదేమో నీడలా
[02:55.62]ఆపేవీలేది లేనేలేదేమో
[02:59.80]అంతా మాయైన దారిలో
[03:04.33]కాలం ఈ కథనే నడిపిందేమోలే
[03:09.15]ఏమో ఇదిమరణమేనేమో
[03:13.70]మౌనాలు శూన్యాలు
[03:18.52]కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
[03:27.82]🎵