🎵
[00:12.99]ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో
[00:25.79]సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో
[00:38.16]🎵
[01:03.85]ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో
[01:16.74]సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో
[01:29.71]నా నుండి నా ప్రాణమే
[01:34.03]ఇలా జారుతోందే
[01:36.06]తప్పేనా ఈ యాతనా
[01:42.65]నీ వైపు రావాలనే
[01:46.86]అలా ఉరుకుతోందే
[01:49.10]ఆగేదేనా అరె ఈ ఆలోచనా
[01:55.36]నీ తలుపులే వదలవే నన్ను నిదురలోను
[02:01.70]ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను
[02:08.03]🎵
[02:21.19]వల్లకాదు వాలుపోదు ఆగనీదు సాగనీదు వెంటరాదు నాకిలా ఏమిటో
[02:33.76]వేళకాదు వీలులేదు ఊహకాదు ఓర్చుకోదు చెంతలేదు నాకిలా ఏమిటో
[02:46.78]నా నుండి నా ప్రాణమే
[02:51.08]ఇలా జారుతోందే
[02:52.82]తప్పేనా ఈ యాతనా
[02:59.42]నీ వైపు రావాలనే
[03:03.77]అలా ఉరుకుతోందే
[03:05.76]ఆగేదేనా అరె ఈ ఆలోచనా
[03:12.24]నీ తలపులే వదలవే నన్ను నిదురలోను
[03:18.66]ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను
[03:24.81]నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
[03:31.27]ఏదోనాడు నీతో చెప్పేయనా
[03:38.08]నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయే
[03:43.96]ఆ కలవరం మెలుకువై నన్నే అల్లుకుందే
[03:50.55]నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
[03:56.93]ఏదోనాడు నీతో చెప్పేయనా
[04:03.34]నీ తలపులే వదలవే
[04:09.60]నీ తలపులే వదలవే
[04:16.29]ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో
[04:28.74]🎵